కంగారులో సమంత చైతు స్టాఫ్

త్వరలో పెళ్లి పీటలేక్కబోతున్న సమంత చైతు ఒక ప్రవేట్ పార్టి లో డాన్స్ చేస్తున్న విడియో లీక్ అయ్యింది. ప్రేమమ్ సినిమా సక్సెస్ తరువాత చైతు బాగా ఎంజాయ్ చేసిన సందర్భం ఇదే. సమంత డాన్స్ దుమ్ము రేపింది. ప్రస్తుతం ఈ విడియో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది. అంత సీక్రెట్ గా జరిగిన పార్టి లో నుండి విడియో బయటికి రావడం చూసి కంగారుపడుతున్నారు చైతు సమంత స్టాఫ్. సెలెబ్రిటి స్టేటస్ ఉన్నవారు బయట ఎక్కడ కనిపించినా అందరి ద్రుష్టి వారిపైనే ఉంటుంది, అలా ఎవరో మహానుబావుడు తీసిన ఈ విడియో మీకోసం…

Related posts

Leave a Comment