భారి మల్టి స్టారర్ రెడీ

a big maltistarrer film in tollywood

దర్శకుడిగా యజ్ఞం సినిమాతో తానేంటో నిరూపించుకున్న ఏ.ఎస్.రవి కుమార్ చౌదరి… ఆ తరువాత వీరభద్ర, ఆటాడిస్తా, పిల్ల నువ్వు లేని జీవితం వంటి విభిన్న కథ చిత్రాలను రూపొందిస్తు తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రవి ఇపుడు కళ్యాణ్ రామ్, సాయి ధరమ్ తేజ్ ల మల్టీస్టారర్ ప్రకటించి టాక్-అఫ్-ది-టౌన్ గా నిలిచాడు.

 

ఈ సినిమా ను క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో తెరకెక్కించ బోతున్నారు, దేవి సంగీతం అందించబోతున్న ఈ సినిమా లో త్రిష, రెజినా హీరోయిన్స్ గ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇప్పటికే వీరిమద్య కథ చర్చలు జరిగినట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాకు సంభందించి అధికాకారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.

Related posts

Leave a Comment