పెళ్ళిచూపులు సినిమా ఎందుకు చూడాలి?

రేపు విడుదల కానున్న పెళ్ళిచూపులు సినిమా, ఎందుకు చూడాలి ? 1. ప్రేమ, పెళ్ళి, కెరీర్‌ అంశాలను ఎంటర్‌టైనింగ్‌గా ఈ సినిమాలో చెప్పడం జరిగింది. 2. ఈతరం యువత ఆలోచనలకు అద్దం పట్టేలా, వాళ్ళ భావోద్వేగాల చుట్టూ నడిచే కథ పెళ్ళిచూపులు 3. మన జీవితం లో ‘పెళ్ళిచూపులు’ ఎలాంటి మంచి అనుభూతినిస్తాయో? ఈ చిత్రం చూసి అలాంటి ఫీల్ ని అనుభవించవచ్చు. 4. జీవితంలో ఎదగాలనుకున్న ఒక యువతి, యువకుడు తమ లక్షాన్ని ఎలా సాదించారు అనే అంశం పై తీసిన సినిమా ఇది. 5. నగేష్ బెగెల్లా తన సినిమాటోగ్రఫీతో, వివేక్ సాగర్ తన సంగీతంతో ఈ సినిమాకు ప్రాణం పోశారు. 6. హీరో ఫ్రెండ్స్ గా చేసిన అభయ్, దర్శి పొట్ట చక్కలైయ్యేలా నవిస్తారు. 7.తరుణ్ భాస్కర్ ఓ రచయితగా ఓ దర్శకుడిగా…

Read More

నాకు సినిమా అంటే పిచ్చి కాదు జీవితం- గోపి మోహన్

అతని తండ్రికి అందరి లాగే కొడుకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయ్యి విదేశాల్లో స్థిరపడాలి అని కోరిక. కాని నూనుగు మీసాల వయసులో అడుగు పెట్టిన ఆ కుర్రాడికి మాత్రం సినిమాల్లోకి వెళ్లి దర్శకుడు కావాలని బలమైన కాంక్ష, కాదు కసి. అదే నాన్నకు చెప్పేసాడు. కుర్రడి మాటే నెగ్గింది. కాని విధి ఇంకోలా ఆడింది ఆట. ఆ అబ్బాయి అనుకున్నట్టే పట్టుదలతో సినిమా రంగంలో అడుగు పెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా తన ప్రయాణం మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే దురదృష్టవశాత్తు తండ్రి దూరమయ్యారు. కుర్రది లక్ష్యం నెరవేరింది కాని ఆ ఎదుగుదల చూసి గర్వపడడానికి ఆ తండ్రి ప్రత్యక్షంగా లేరు. ఆ కుర్రాడే ఇప్పుడు స్టార్ రైటర్ గా ఎదిగిన గోపి మోహన్. ఆయన ప్రస్థానం గురించి ఈ వ్యాసం…. ఎవరో ఒకరు పెద్ద…

Read More