బాస్ పరువు తీస్త్తున్నారు…

చిరంజీవి చాలా గ్యాప్ తరువాత సినిమాల్లో నటిస్తున్నాడు, తన సినీ రీ ఎంట్రీ కోసం చాలా మంది అభిమానులు సినిమా జనాలు ఎదురు చూసారు. దీంతో చిరు తన 150 వ సినిమాకు ఖైదీ నెంబర్ 150 టైటిల్ ఫిక్స్ చేశారు, వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను చరణ్ నిర్మిస్తుండడం విశేషం. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాతో చిరు మళ్ళీ వెండితెరపై కనిపించబోతున్నాడని ఈ సినిమాకు బాస్ ఈజ్ బ్యాక్ అని ప్రచారం చెయ్యడం కరెక్ట్… సునీల్ కమెడియన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్న సమయంలో హీరోగా మారి వరుస ప్లాప్ సినిమాల్లో నటిస్తున్నాడు, కమెడియన్ గానే సునీల్ ను చూడ్డానికి ఎక్కవ ఇష్టపడుతున్నారు జనాలు,…

Read More

బడా నిర్మాతలకు హ్యాండ్, చిన్న నిర్మాతతో…

బెంగాల్ టైగర్ సినిమా విడుదలై దాదాపు తొమ్మిది నెలలు అయ్యింది, ఇప్పటికీ రవితేజ కొత్త సినిమా మొదలుకాలేదు, కాని తాజాగా బాబితో రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు, ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి…. గత కొంత కాలం ముందు రంజిత్ మూవీస్ మేకర్స్ లో చక్రి అనే నూతన దర్శకుడు రవితేజతో సినిమా చెయ్యాలి, అది కుదరలేదు, డి.వి.వి దానయ్య కూడా రవితేజ తో సినిమా చెయ్యాలి, అది కుదరలేదు, దిల్ రాజు తో ఒక సినిమా మొదలు పెట్టి కూడా అది మధ్యలో ఆగిపోయింది, ఇలా ఇద్దరు ముగ్గురు బడా నిర్మాతల సినిమాలు చెయ్యలేదు రవితేజ…. తాజాగా ‘చుట్టాలబ్బాయి’ చిత్ర నిర్మాత ‘రామ్ తల్లూరి’ చిత్ర రంగానికి కొత్త అయినప్పటికీ రవితేజ తనతో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. బాబి లాస్ట్…

Read More

చుట్టాలబ్బాయి రివ్యూ & రేటింగ్…

సినిమా: చుట్టాలబ్బాయి నటినటులు: ఆది, నమితా ప్రమోద్, పోసాని, ప్రుద్వి, సాయి కుమార్ తదితరులు… డైరెక్టర్ : వీరభద్రం చౌదరి ప్రొడ్యూసర్స్ : రాము తళ్లూరి, వెంకట్ తళ్లూరి మ్యూజిక్ : ఎస్ ఎస్.థమన్ వీరభద్రమ్‌ దర్శకత్వంలో ఆది-నమితా ప్రమోద్‌ జంటగా తెరకెక్కిన చిత్రం “చుట్టాలబ్బాయి”. డైరెక్టర్ గా భాయ్ సినిమాతో ఫ్లాప్ లో ఉన్న వీరభద్రం, హీరోగా గరం సినిమాతో ఫ్లాప్ లో ఉన్న ఆది కలిసి చేసిన సినిమా ఇది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకుందో చూద్దాం, కథ: బాబ్జి (ఆది) బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా జాబ్ చేస్తుంటాడు, బ్యాంకు లో డబ్బు ఎగొట్టి, మోసం చేసేవాళ్ళ పని పడుతుంటాడు బాబ్జి. తన ఫ్రెండ్ చెల్లి పెళ్ళిలో కావ్య (నమిత ప్రోమోద్) ను చూస్తాడు,…

Read More

ఆటాడుకుందాం రా రివ్యూ & రేటింగ్

సినిమా: ఆటాడుకుందాం రా నటినటులు: సుశాంత్‌, సోనమ్‌ బాజ్వా, మురళి శర్మ, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్‌, పృధ్వీ, ఆనంద్‌, రఘుబాబు, సుధ, రమాప్రభ. ఝాన్సీ తదితరులు కథ, మాటలు: శ్రీధర్‌ సీపాన సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు, ఏ. నాగ సుశీల కథనం, దర్శకత్వం: జి. నాగేశ్వరరెడ్డి సుశాంత్.. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చి ‘కరెంట్’, ‘అడ్డా’ సినిమాలతో లవర్ బాయ్‌గా మెప్పించినా సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా ఆయన జీ నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ‘ఆటాడుకుందాం రా’ లో నటించాడు, ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉందొ చూద్దాం. కథ: విజయరామ్ (మురళి శర్మ), ఆనంద్ (ఆనంద్) మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ కలిసి వ్యాపారంలో అద్భుతాలు సృష్టిస్తారు. అయితే కొన్ని అనుకోని కారణాల…

Read More

పొగరుబోతు తెలుగు కమీడియన్

ఈ మధ్య రెండు చిన్న సినిమాలు విడుదల అయ్యాయి. అందులో ఒకటి బాగా ఆడింది, ఒకటి సరిగ్గా ఆడలేదు. ఒక కమెడియన్ ఈ రెండు సినిమాల్లో నటించాడు. ఆడని సినిమాలో ముందు నటించినా కొన్ని అనివార్య కారణాల వల్లా బాగా ఆడిన సినిమా ముందు విడుదల అయ్యింది…. తరువాత ఆడని సినిమా విడుదల కావడం విశేషం. రెండు సినిమాల ప్రోమోషన్స్ లో పాల్గోవాల్సిన భాద్యత ఆ యువ కమెడియన్ మీద ఉంది. కాని ఆ యువ కమెడియన్ హిట్ సినిమా కు ప్రమోట్ చేసి, ప్లాప్ సినిమాకు అస్సలు ప్రమోట్ చెయ్యడం లేదు, ఆ దర్శకుడు ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ కమెడియన్ ప్రెస్ మీట్ కి కూడా రాలేదు, రమ్మని పిలిచిన దర్శకుడితో “ఇది ప్లాప్ సినిమా భయ్యా, ప్రమోట్ చేసినా లాభం లేదు” అని…

Read More

తిక్క మూవీ రివ్యూ

ఈ మధ్య వరుస విజయాలతో తన జోరు చూపిస్తున్నాడు సాయిధరమ్‌ తేజ్‌. ‘పిల్లా నువ్వు లేని జీవితం’.. ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’.. ‘సుప్రీమ్‌’లతో హ్యాట్రిక్‌ సాధించాడు. దాంతో తేజూ సినిమా అంటే అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సినిమా ‘ఓం’తో ఓ విఫల ప్రయత్నం చేసిన సునీల్‌రెడ్డికి తేజూ అవకాశం ఇచ్చాడంటే.. నిజంగా కథలో ఏదో దమ్ము ఉందనిపిస్తుంది. దానికి తోడు ‘తిక్క’ అనే టైటిల్‌ మాస్‌కి నచ్చేసేదే. మరి.. సినిమా కూడా అలానే ఉందా? తేజూ నమ్మకాన్ని సునీల్‌రెడ్డి నిలబెట్టాడా? లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లిపోవాల్సిందే. కథ: ఆదిత్య సరదాగా కాలం గడిపే కుర్రాడు, మందు, అమ్మాయిలు తన జీవితం. అనుకోకుండా తన జీవితంలో అంజలి వస్తుంది, దీంతో చెడు అలవాట్లకు దూరం అవుతాడు. ఒక సందర్భంలో అంజలి ఆదిత్య ను కాకుండా మరొకడితో వివాహానికి…

Read More

సెట్స్ లో డైరెక్టర్ పై స్టార్ హీరో ఫైర్

ఒక ప్రముఖ హీరో షూటింగ్ సమయంలో తన సహనాన్ని కోల్పోయి ఆ డైరెక్టర్ పై అందరిముందు కోపంగా నోరు పడేసుకున్నాడు, కారణం ఆ డైరెక్టర్ కు స్క్రిప్ట్ మీద కమ్యాడ్ లేకపోవడం వల్లా, అంతేకాదు ఈ డైరెక్టర్ చాలా సన్నివేశాలు తీసేటప్పుడు హీరోకు అవసరం లేనివన్నీ తీస్తున్నాడు అనిపించిందంట. ఈ దర్శకుడు గతంలో కొన్ని హిట్ సినిమాలు తీసిన ఒక స్టార్ డైరెక్టర్ తో సినిమా చెయ్యడం ఇదే మొదటిసారి. మళ్ళీ తరువాత ఆ డైరెక్టర్ , హీరో కలిసిపోయి పని చేసుకున్నారు, లేదంటే సినిమా విడుదల ఆలస్యం అయ్యే అవకాశం ఉంది కాబట్టి. ఆ స్టార్ హీరో రీమేక్ సినిమాలో చెయ్యడంలో ఎప్పుడు ముందుంటారు, గతంలో తను చేసిన రీమేక్ సినిమాలు కొన్ని ప్లాప్ అయిన చాలా వరుకు సక్సెస్ అయ్యాయి. ఈ దర్శకుడు మొదటిసారి…

Read More

మళ్ళీ అయోమయంలో జనతా రిలీజ్ డేట్

ఎన్టీఆర్, మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో సమంత, నిత్య మీనన్ హీరోయిన్స్ గా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న జనతా గ్యారేజ్ మొదట్లో ఆగష్టు 12 న విడుదల చేస్తారని ప్రకటన చేసినా కొన్ని అనివార్య కారణాల వల్ల సెప్టెంబర్ 2 కు వాయిదా వేసారు. ఇప్పుడు సెప్టెంబర్ 2 కూడా ఈ సినిమా విడుదల కావడం కష్టమే అన్నట్లు గా ఉంది పరిస్థితి, కారణం ఆ అదే రోజున సెంట్రల్ ట్రేడ్ యూనియన్ వారు భారత్ బందుకు పిలుపునిచ్చారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బంద్ కొనసాగుతుంది. ఈ బంద్ కు జాతీయ స్థాయి లో 17 ప్రధాన పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. కావున ఈ బంద్ ప్రభావం జనతా గారేజ్ రిలీజ్ పై పడేలా ఉంది. సెప్టెంబర్ 2 న ఏవైనా ప్రణాళికలు ఉంటె…

Read More

ఈ జర్నలిస్ట్ టీవీ9 కు చీడపురుగు

సెలెబ్రిటిలను అవమాన పరుస్తూ, వారితో విలువ లేకుండా మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో టీ.వి9 లో ప్రసారం అవుతున్న ముఖా ముఖి అనే ఒక ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఈ ప్రోగ్రాం కు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చిన అందరితోనో వారి గురించి లేని పోనీ కామెంట్స్ చేస్తూ జాఫర్ వారిని ఇబ్బంది పెడుతుంటాడు. ఒక ఇంటర్వ్యూ లో పాటించాల్సిన మినిమమ్ రూల్స్ కూడా జాఫర్ పాటించడం లేదు. మొన్న ఆదివారం సునీల్ తో చేసిన ఇంటర్వ్యూ లో సునీల్ ను ఉద్దేశించి నువ్వు అద్దంలో నీ మొహం చూసుకున్నవా? నువ్వు హీరోకు సూట్ అయ్యే పేస్ అని నీకు అనిపిస్తుందా అన్నాడు. అందంగా లేనంత మాత్రాన హీరో అవ్వకూడదని లేదు కాని జాఫర్ ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడాడు, ఈ ఇంటర్వ్యూ చూసిన చాలా మంది ఈయనకు జర్నలిస్ట్ కు…

Read More

మనమంతా రివ్యూ & రేటింగ్

సినిమా: మనమంతా నటులు : మోహన్ లాల్ , గౌతమి , విశ్వనాథ్, అనిషా అంబ్రోస్ డైరెక్టర్ : చంద్రశేఖర్ యేలేటి సంగీతం : మహేష్ శంకర్ సినిమాటోగ్రఫీ : రాహుల్ శ్రీవాస్తవా నిర్మాత : సాయి కొర్రపాటి , రజని కొర్రపాటి చంద్ర శేఖర్ యేలేటి ‘ఐతే’ నుంచి తన ప్రతి సినిమాతో ఉత్తమ కథకుడిగా ప్రేక్షకుల మెప్పు పొందుతూనే ఉన్నారు, బలమైన కథ.. కథనాలతో చిత్రాల్ని తెరకెక్కించే దర్శకుడిగా ఆయనకి పేరుంది. అనుకోకుండా ఒక రోజు.. ప్రయాణం.. ఒక్కడున్నాడు.. సాహసం.. ఇలా యేలేటి తీసిన చిత్రాలన్నీ బిగువైన కథనంతో సాగుతూ ప్రేక్షకుల్ని మెప్పించినవే. కాస్త విరామం తర్వాత ఆయన తీసిన మరో చిత్రమే ‘మనమంతా’. చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో మోహన్‌లాల్‌.. గౌతమిలాంటి నటులు భాగం కావడంతో ఈ సినిమా విడుదలకు ముందే అందరి దృష్టినీ…

Read More