రాజమౌళి ని పట్టేసిన నిర్మాత

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి లో సినిమా చెయ్యడానికి చాలా మంది నిర్మాతలు రెడీ గా ఉంటారు. ఇక హీరోలు చెప్పనవసరం లేదు. అలా ఈ డైరెక్టర్ తో సినిమా చెయ్యాలని  ముందే అడ్వాన్సు ఇస్తుంటారు, అలా చరణ్ తో బ్రూస్ లీ సినిమా తీసిన డి.వి.వి దానయ్య రాజమౌళి కి అప్పుడెప్పుడో అడ్వాన్స్ ఇచ్చాడు.   బాహుబలి 2 సినిమా తరువాత రాజమౌళి ఈ నిర్మాతతో ఒక సినిమా తియ్యబోతున్నాడు, భారి ప్రాజెక్ట్ తరువాత రిలీఫ్ గా ఉంటుందని చిన్న హీరోతో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. హిట్ సినిమా ఇస్తే చాలు అడ్వాన్స్ ఇస్తుంటాడు ఈ నిర్మాత అలా హరీష్ శంకర్ కు గబ్బర్ సింగ్ సినిమా తరువాత రామయ్య వస్తావయ్య సినిమా చేస్తున్న సమయంలో అడ్వాన్స్ ఇచ్చాడు, కాని ఆ సినిమా…

Read More

దట్ ఈజ్ మహేష్…

నందిని నర్శింగ్ హోం ఆడియో లో సాయి ధరమ్ తేజ్ మహేష్ వెనక నిలబడి ఉన్నాడు, అది చుసిన మహేష్ సాయి ని ముందుకు రమ్మని పిలవడం జరిగింది. తన తోటి నటులకు మహేశ్ ఎంత మర్యాద ఇస్తాడనేది ఈ విడియోలో చూడొచ్చు.  

Read More

డిఫరెంట్ కాంబినేషన్…

కొన్ని కాంబినేషన్స్ ఆసక్తి రేపుతుంటాయి, ప్రేక్షకులు కూడా కొత్త కాంబినేషన్ వస్తుందంటే ఆసక్తి చూపిస్తుంటారు. అలా తమిళ్ లో ధనుస్ నిర్మాణం లో ఒక సినిమా తెరకేక్కబోతుంది. ఈ సినిమాలో విజయ్  హీరోగా నటిస్తున్నాడు. 7/జి , ఆడువారి మాటలకు అర్థాలే వేరు సినిమా డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం.   విజయ్ ప్రస్తుతం భైరవ సినిమాలో నటిస్తున్నాడు, ఈ సినిమా విజయ్ కు 62వ సినిమా, విజయ్ తమిళ్ లో ఉన్న టాప్ హీరోల్లో ఒకరు, సెల్వ రాఘవన్, ధనుస్ బ్రదర్స్ అన్న విషయం తెలిసిందే, కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమాకు విజయ్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. వైవిధ్యమైన సినిమాలు తీసే సెల్వ ఇప్పటిదాకా విజయ్‌ లాంటి సూపర్‌ స్టార్‌ను డైరెక్ట్‌ చేసింది లేదు. ఐతే ధనుషే ఈ కాంబినేషన్‌…

Read More

విష్ణు సినిమా ఆగిపోయింది.

విడుదలైన ప్రతి సినిమా హిట్ అవ్వాలని లేదు, అలాగే మొదలుపెట్టిన ప్రతి సినిమా విడుదల కావాలన్న రూల్ లేదు. అలా సినిమా ఇండస్ట్రి లో చాలా సినిమాలు మద్యలో ఆగిపొతూ ఉంటాయి. తాజాగా మంచు విష్ణు సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొని మధ్యలోనే ఆగిపోయింది. వివరాల్లోకి వెళ్ళితే…   గత కొన్ని నెలల ముందు మంచు విష్ణు హీరోగా కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా మొదలైంది, సోనారిక హీరోయిన్, అనుప్ సంగీతం, సినిమాకు సరదా అనే పేరు కూడా పెట్టారు. షూటింగ్ కొంతవరుకు జరిగింది. నిర్మాతల ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది.   ఆగోపోయిన సినిమా త్వరలో మొదలవ్వాలని కోరుకుందాం.  ప్రస్తుతం విష్ణు రాజ్ కిరణ్ దర్శకత్వంలో లక్కున్నోడు సినిమా చేస్తున్నాడు. డైమండ్ రత్న బాబు ఈ సినిమాకు రచయిత.

Read More

ఈ హీరోయిన్ ఎవరో తెలుసా ?

బాలివుడ్ తో పోలిస్తే   మన టాలివుడ్ హీరోలు హీరోయిన్స్ తో అఫైర్స్  కాస్త తక్కువనే చెప్పాలి, బాలివుడ్ లో హీరోలు ఇప్పుడు ఏ హీరోయిన్  తో  డేటింగ్ చేస్తారో ? ఎవరు ఎప్పుడు విడిపోతారో తెలిదు, విడిపోయిన వారు మళ్ళి వేరే అమ్మాయిలతో సహజీవనం కొనసాగిస్తూ ఉంటారు. ‘క్వీన్’, ‘హౌస్ ఫుల్ 3’ సినిమాలతో పాపులర్ అయిన హీరోయిన్ లీసా, ఈమె సౌత్ లో పుట్టినా అమెరికా, ఆస్ట్రేలియాలో పెరిగి బాలీవుడ్ లో ఎంట్రి ఇచ్చింది. ఈ మద్య ఈమె నదీ రోడ్డు మీద తన బాయ్ ఫ్రెండ్ తో అందరు చూస్తున్నా పట్టించుకోకుండా ముద్దు పెట్టేసింది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్ లో హాల్ చల్ చేస్తుంది. గత కొన్ని రోజులుగా ఈమె ప్రముఖ వ్యాపారవేత్త గుల్లు లల్వాని తనయుడు డినో లల్వాని తో ప్రేమాయణం సాగిస్తుంది. వీరిద్దరు…

Read More

ధోని పై సంచలన కామెంట్స్…

ఇండియన్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, సౌత్ హీరోయిన్ రాయ్ లక్ష్మి మధ్య అప్పట్లో ఏం జరిగింది? ముంబయ్ మీడియాలో ఇప్పుడిదే హాట్ టాపిక్. ధోనీ జీవితంపై తీసిన సినిమా ‘ఎం.ఎస్. ధోని– ద అన్‌టోల్డ్ స్టోరీ’లో  ధోని, లక్ష్మి రాయ్ మద్య జరిగిన స్టోరి ని సినిమాలో చూపించారా అనే చర్చ జరుగుతుంది.   ‘చెన్నై సూపర్‌కింగ్స్’ ఐపీయల్ టీమ్‌కి ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు  లక్ష్మి రాయ్  ధోని టీం కు  బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.  ఆ సమయంలో వీరిద్దరు డేటింగ్ చేసుకున్నారని వార్తలు వచ్చాయి.  అయితే వీటిపై ప్రస్తుతం లక్ష్మిరాయ్ సంచలన కామెంట్స్ చేసింది.ధోని తో డేటింగ్ చేసిన మాట వాస్తవమే అని ఒప్పుకుంది.అంతే కాదు ధోని చాలా మంది తో డేటింగ్ చేసాడని, తనోక్కదానితోనే కాదని సంచలన కామెంట్ చేసింది.   ధోని…

Read More

సస్పెన్స్ ఎందుకు ?

ఇప్పుడు చరణ్ గురించి  ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతుంది, అదేంటంటే… ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో రామ్‌చరణ్ కనిపిస్తున్నాడంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. సురేష్ రైనా పాత్రలో చరణ్ కనిపించబోతున్నాడని అంటున్నారు. కావాలనే ఈ విషయం బయటికి రానీకుండా సినిమా యూనిట్ జాగ్రత్తలు తెసుకున్నారని టాక్. అందుకే ఈ మద్య హైదరాబాద్ లో ఆడియో జరిగినప్పుడు చరణ్ రాదేదని అంటున్నారు. ధోని కి  ఫ్రెండ్‌గా ఏ హీరోని తీసుకుంటే బాగుంటుందన్న దానిపై మేకర్స్ చాలా రకాలుగా ఆలోచించారట.   సినిమా ఇండియా మొత్తం విడుదల అవుతుందని, దీనికి సౌత్ నుండి ఒక హీరో నటిస్తే బాగుంటుందని  భావించిచరణ్ ను సంప్రదిస్తే…వెంటనే చరణ్ ఒప్పుకున్నాడని  కొందరు అంటున్నారు, లేదు చరణ్ ధ్రువ, చిరు సినిమాలతో ఇక్కడే బిజీగా ఉన్నాడని, ఆ వార్తలో నిజం లేదని అంటున్నారు. ఈ వార్తలో నిజం…

Read More

ఫోటో చాలనుకున్నాడు కాని…

రణబీర్ కపూర్ బాలీవుడ్ హీరో మంచి  అందగాడు కూడా.తన అందంతో చాలా మంది లేడి ఫ్యాన్ ఫాలోయి౦గ్ సంపాదించుకున్నాడు  రణబీర్. సావరియా సినిమాతో బాలీవుడ్ లో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన రణబీర్ అప్పటినుండే చాలా మందికి అభిమాన కధానాయకుడిగా మారాడు.రాక్ స్టార్ సినిమాలో ఈ అందగాడు ప్రదర్శించిన అభినయం అధ్భుతం. అయితే రణబీర్ కపూర్ అప్పట్లో ఐశ్వర్యారాయ్ కి పెద్ద అభిమాని. ఐశ్వర్యారాయ్ తో ఫోటో దిగితే చాలనుకునేవాడు.   కాని ఆమెతోనే రొమాన్స్ సీన్లలో నటించే స్థాయికి చేరుకున్నాడు.ప్రస్తుతం వీరిద్దరూ ప్రధాన పాత్రధారులుగా ‘ఏ దిల్ హై ముష్కిల్ ‘ అనే చిత్రం రోపొందుతోంది, ఈ మద్య ఈ సినిమాలో ఉన్న ఒక సాంగ్ ను విడుదల చేసారు, ఆ పాటలో వీరిద్దరి రొమాన్స్ సూపర్బ్, ఇద్దరి కేమిస్త్రి బాగా ఉంది, కొన్ని లక్షల మంది…

Read More

ఈ విషయం చైతు కు తెలుసా ?

చైతు తో సమంత పెళ్లి… ఇది అందరికి తెలిసిన సత్యం. ఈ మద్య సమంత మతం మార్చుకొని హిందూ మతం లో కి అడుగు పెట్టింది. త్వరలో వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గ చేస్తున్నారు, రెండు కుటుంబాల అంగీకారంతో వీరి పెళ్లి వచ్చే ఏడాది జరగబోతుంది. అంతా బాగుంది, కాని తాజాగా ఒక విషయం పై చర్చ జరుగుతుంది.   సమంత గతం లో సిద్ధార్థ్ తో ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే, అంతే కాదు వీరిద్దరు లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు, కానిఇద్దరి మద్య కొన్ని మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. ఈ విషయం తెలుగు వారికి పెద్దగ తెలీకపోయినా, ఒకప్పుడు తమిళ్ ఇండస్ట్రి లో బాగా పాపులర్ అయ్యింది. తనకు అన్ని విషయాలు ముందే తెలిసినా చైతు సమంత తో పెళ్ళికి ఒప్పుకోవడం విశేషం.

Read More

సిందు కు నో చెప్పారు…

రియొ ఒలంపిక్స్ బ్యాట్ మింటన్ ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్  లొ తెలుగు అమ్మాయి  పి.వి సిందు గట్టి పొటి ఇచ్చిన సెకండ్ స్తానం తొనె వెనుదిరగడం జరిగింది. భరత్ కు సిల్వర్ మెడల్ తెచ్చిన పి.వి సిందు కు యవత్తు భరత్ ప్రజలు జేజేలు కొట్టారు. ఇప్పుడు సిందు పేరు చాలా ఫేమస్ అయ్యింది. ఈ పేరును క్యాస్ చేసుకోవడానికి సిందు శర్మ అనే టైటిల్ ను ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాలనుకొని అప్లయ్ చేసాడు  ఒక నిర్మాత. ఈ  దరఖాస్తును తెలుగు ఫిల్మ్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ తోసిపుచ్చింది. ఇలాంటి టైటిల్స్ పెట్టాలంటే ముందు సిందు అంగీకారం తీసుకోవాలని చెప్పింది ఛాంబర్. ఆ నిర్మాత  ఇప్పుడు ఎలా అని ఆలోచలనలో పడ్డాడని తెలుస్తుంది. ఈ మద్య  దర్శకుడు రాం గోపాల్ వర్మ గ్యాంగ్ స్టర్ నయీం పేరిట…

Read More