ఆ వివరాలు డిసెంబర్ లో చెప్తా- రవి ఇంటర్వ్యూ

యాంకర్ రవి అంటే ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు, సామాన్య స్థాయి నుండి వచ్చి తన మాటలతో  అందరిని ఆకట్టుకున్నాడు, ఈ సందర్భంగా  ”మన రిపోర్టర్” స్పెషల్ ఇంటర్వ్యూ …   నాన్న ఆర్మీ లో పనిచేసే వారు, నేను కూడా ప్లేస్ 2 అయిపోయాక పూణే దగ్గరలో  ఆర్మీ ట్రైనింగ్ లో జాయిన్ అయ్యాను, 6 నెలల తరువాత ట్రైనింగ్ మానేసి, హైదరాబాద్ వచ్చి బి.టెక్ పూర్తి చేసాను.   నాన్న గారిది మహారాష్ట్ర, అమ్మది హైదరాబాద్  నేను పుట్టి,పెరిగింది అంతా హైదరాబాద్ లోనే, జే బి ఐ టి కాలేజీ లో బి.టెక్ చేసాను, చదువుకుంటున్న రోజులనుండే డాన్స్ మీద మంచి ఆసక్తి, కాలేజీ లో ఫంక్షన్స్ కు డాన్స్ కోరియోగ్రఫీ చేసేవాణ్ణి.   నాకు  చదువు పెద్దగా  అబ్బేది కాదు, బాగా…

Read More

The last call thoughtfull

The Last Call Short Film is first short film from Uday Kiran Entertainments Pvt Ltd Banner it is going to be released next week They came with very good message and recently they launched there teaser in telugu one for that they get very good response The team members recently met Raj Kandhukuri Garu Pelli Chupulu Movie Producer and he released the short film…. This short film is going to be hit on YouTube next week Actor: Sai Teja Hemanth Dop: Rahul Tak, Mukesh Story Screenplay Dialogues: Trinadh Chivukula Music…

Read More

Kaashmora review & rating

Kasmora written and directed by Gokul and produced by S R Prakashbabu under Dream Warrior Pictures banner. Karthi, Nayantara, Sri Divya, Vivek are the main lead actors in this film, released today, lets see how kaashmora is?   Story: Now a days Kaashmora(Karthi)is a self -proclaimed exorcist,earning money by making tricks as that he can exorcise ghosts etcto the people.His father (Vivek) plays as fake baba and the family as volunteers in his ashram by cheating inocent people.This family ends up in an old fort in which Raj nayak spirit…

Read More

అంత సినిమా లేదక్కడ

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘ఇజం’ చిత్రం ఇటీవలే విడుదలై బిలో యావరేజ్  టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని చోట్ల కలెక్షన్స్ బాగా డౌన్ అయ్యాయి. అయితే ఈ చిత్రాన్ని హిందీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.   ఆ వార్తల్లో నిజం లేదని ఇండస్ట్రి టాక్, ఇజం సినిమా రోజురోజుకు వసూళ్ళ పడిపోతున్నాయి, ఎలా అయినా సరే సినిమా పేరు జనాల్లో వినిపించాలి, హైప్ క్రియేట్ చెయ్యాలని ప్రయత్నంలో భాగంగా సల్మాన్ చేస్తున్నాడని పూరి పుకారు పుట్టించాడని తెలుస్తుంది, ‘టెంపర్’  మూవీని బాలీవుడ్‌ లో అభిషేక్ బచ్చన్‌తో రీమేక్ చేస్తానన్నాడు పూరీ..తరువాత  అందుకు అభిషేక్  ఒప్పుకోలేదని చెప్పాడు.ఇప్పుడు ‘ఇజం’ మూవీ సల్మాన్ తో రీమేక్ కూడా అలాగే ఎదో…

Read More

పిల్లలు ఎందుకు వద్దంటే…

అపోలో లైఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ‘బీ పాజిటివ్‌’ మేగజీన్‌ ఎడిటర్‌ రామ్ చరణ్ భార్య ఉపాసన మీడియాకు దూరంగానే ఉంటూ వస్తుంది, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని విషయాలు మీడియాతో పంచుకుంది.   నేనిప్పుడే కస్టపడి బరువు తగ్గాను, ఈ సమయంలో పిల్లలు అంటే మళ్ళి బరువు పెరిగిపోతాను, సో కిడ్స్ ఇప్పుడే వద్దు అనుకున్నాను అంది, వీరిద్దరి గురించి వచ్చిన డైవర్స్ మ్యాటర్ గురించి మాట్లాడుతూ…  ‘నిజానికి మేం గనక డైవర్స్‌ తీసుకోవాలనుకుంటే మేమే మీడియా ముందుకు వచ్చి చెబుతాం. మాకలాంటి ఆలోచనే లేదు. ఎందుకంటే మేమిద్దరం బెస్ట్‌ఫ్రెండ్స్‌. కాబట్టి డైవర్స్‌ రూమర్లను ఇకనైనా ఆపండి’ అని చెప్పింది. నిహారిక, సుస్మిత గురించి మాట్లాడుతూ…  నిహారిక చాలా స్ట్రాంగ్ అమ్మాయి. తన హీరోయిన్ గా రావడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇప్పుడు సుస్మిత…

Read More

గోపీచంద్ తో డైరెక్టర్ గొడవ

గోపీచంద్‌ కథానాయకుడిగా ఖుషీ, కర్తవ్యం, పెద్దరికం వంటి చిత్రాలను అందించిన ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం ‘ఆక్సిజన్‌’. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉందని ఫిలిం నగర్ టాక్.   విషయం ఏంటంటే… సినిమా మేకింగ్ విషయంలో గోపీచంద్ కు డైరెక్టర్ కు మద్య వాగ్వాదం జరిగిందని చెప్పుకుంటున్నారు. వీరిద్దరికీ మనస్పర్ధలు వచ్చిన కారణంగా సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది, అనుఇమ్మాన్యువల్, రాశిఖన్నా ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు,  యువన్‌ శంకర్‌రాజా సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో త్వరలో విడుదల చెయ్యబోతున్నారు, గోపీచంద్ నయనతార బి.గోపాల్ సినిమా దీపావళికి ఫస్ట్ లుక్, టైటిల్ విడుదల చేసి ఈ ఏడాది చివర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు.…

Read More

విడాకుల్లో కొత్త ట్విస్ట్…

రంభ అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. బావగారు బాగున్నారా, హిట్లర్ మరియు ఇద్దరు మిత్రులు చిత్రాల్లో చిరంజీవితో నటించింది. ఎస్ ఎస్ రాజమౌళి యమదొంగలో ఎన్టీఆర్ తో స్టెప్పులేసింది. రంభ సల్మాన్ ఖాన్ తో కూడా నటించింది. ఈ యాక్ట్రెస్ 2010 లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. తను ఇంద్రన్ పద్మనాభం అనే కెనడా బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది.     పెళ్లి చేసుకున్న కొంత కాలం బాగా ఉన్న ఈ మద్య వీరిద్దరి మద్య అభిప్రాయ భేదాలు వచ్చాయి, తన భర్తతో విడాకులు కావాలని కోర్టు మెట్లు ఎక్కింది రంభ, తాజాగా ఆమె తన  భర్త ఇంద్రన్ నుంచి నెలకు 2.5 లక్షలు మనోవర్తిగా ఇప్పించాలని ఆమె ఈ తాజా పిటిషన్‌లో కోరింది.  నాకు నెలకు 1.5 లక్షలు, నా…

Read More

డిస్టిబ్యుటర్స్ ఎంత నష్టపోయారంటే…

చాలా ఆశలతో కళ్యాణ్ రామ్ ఇజం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు, కాని సినిమా ఆశించిన స్థాయి లో విజయం అవ్వలేదు, విడుదలైన మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది. విడుదలకు ముందు సినిమాను బాగా హైప్ చేసిన ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పటికే చాలా ఏరియాల్లో కలెక్షన్స్ బాగా పడిపోయాయి.   సినిమా బడ్జెట్ కంటే తక్కువ గా 2 కోట్ల లాస్ తో సినిమాను అమ్మేసారు, చాలా చోట్ల కొన్న వారికి పెట్టిన డబ్బు కూడా రావడం కష్టమని తెలుస్తుంది, ఈ సినిమా వల్ల నైజం ఏరియా డిస్టిబ్యుటర్స్ సగానికి సగం నష్టపోయారని సమాచారం, విడుదలైన మొదటివారం కలెక్షన్స్ యావరేజ్ గా ఉన్నాయి, వీక్ ఎండ్స్ వచ్చేసరికి 70 , 80  లక్షల నుండి 8, 9 లక్షలకు పడిపోయాయి వసూళ్ళు.   సినిమా…

Read More

ఫ్లాఫ్ డైరెక్టర్ తో కళ్యాణ్ రామ్ ?

ఇజం సినిమా కళ్యాణ్ రామ్ కు ఆశించిన ఫలితం అందించలేకపోయింది, ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి, కే ఎస్ రవికుమార్ చౌదరి తో కళ్యాణ్ రామ్ సినిమా ఉండబోతుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే, అయితే ఈ లిస్టు లో తాజాగా మరో డైరెక్టర్ వచ్చి చేరాడని ఇండస్ట్రి లో వినిపిస్తుంది.   ఈ మద్య నాగ శౌర్య తో అబ్బాయితో అమ్మాయి సినిమా తీసిన రమేష్ వర్మ ఒక సినిమా చేయ్యబోతున్నాడని తెలుస్తుంది. చిన్ని రామయ్య అనే టైటిల్ ఈ సినిమాకు పెట్టినట్లు సమాచారం. బెంగాల్ టైగర్ సినిమా నిర్మాత రాధా మోహన్ ఈ సినిమాను నిర్మిస్తారంట.  ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథలో కామెడి మిక్స్ చేసి దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని సమాచారం, ఇద్దరు ఫ్లాప్స్ లో ఉన్నారు, ఈ సినిమాతో ఇద్దరికి సక్సెస్…

Read More

అల్లరి సినిమా ఆగిపోయిందా ?

అల్లరి నరేష్ కు మంచి మార్కెట్ ఉంది, మినిమం గ్యారెంటి హీరో అని పేరుంది, ఈ మద్య తన సినిమాలు సరిగ్గా ఆడకపోయినా మంచి కథతో వినోదం పండిస్తే ఇప్పటికి కూడా తన సినిమాలను ఆధారించే ప్రేక్షకులు ఉన్నారు, తాజాగా తను నటించిన  ఇంట్లో దయ్యం నాకేం భయం వచ్చే నెల ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.   ఈ సినిమా సెట్స్ మీద ఉన్న సమయంలో మలయాళంలో ఘనవిజయం సాధించిన “ఒరు వడక్కన్ సెల్ఫీ” సినిమా రీమక్ సినిమాలో నటించడానికి అంగీకరించాడు.  ‘అలా ఎలా’ చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న అనీష్ కృష్ణ ఈ  దర్శకుడు. కొన్ని సందర్భాల్లో దర్శకుడికి నిర్మాతకు మద్య విభేదాలు వచ్చి సినిమా ఆగిపోయిందని తెలుస్తుంది.   మొదట ఈ సినిమాకు కమెడియన్ భగవాన్ కథ అందించారు, కాని ఆయన కథ పక్కన…

Read More