రెమో నష్టాలు ఎంతో తెలుసా?

స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాల మీద కూడా దృష్టి పెట్టిన ప్రముఖ నిర్మాత దిల్రాజు, మరో తమిళ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. తమిళ్ లో యావరేజ్ గ నిలిచిన రెమో సినిమా పై భారి అంచనాలు పెంచేలా పుబ్లిసిటీ చేసారు,రెండు కోట్లకు పైన కేవలం పుబ్లిసిటీ కి పెట్టారు. కొన్నవారికి మినిమం వసూళ్ళు కూడా లేవని 50 శాతం నష్టపోయినట్లు సమాచారం.   కాని కలెక్షన్స్ అస్సలు బాగా లేవు నోట్ల సమస్య బాగా కనిపిస్తుంది. మౌత్ టాక్ సూపర్ హిట్ అంటేనే జనాలు ధియేటర్ కు రావడం కష్టం, ఇలాంటి సందర్భంలో రేమోను పట్టించుకొనే వాడే కరువైపోయాడు, వాస్తవంగా చెప్పాలంటే నిఖిల్ ఎక్కడికిపోతావు చిన్నవాడ సినిమా మంచి వసూళ్ళు రాబడుతుంది.     దిల్ రాజు కు ఉన్న పలుకుబడికి…

Read More

కొనకు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్

ఇజం సినిమా సూపర్ హిట్ అయ్యింటే ఎన్టీఆర్ పూరి తో సినిమా చేసేవాడు, ఆ విషయం పక్కన పెడితే చాలా మంది దర్శకులు ఎన్టీఆర్ తో సినిమా చెయ్యడానికి రెడీ గా ఉన్నారు, అయితే  బాబి  రెండు కథలను వినిపించారు ఎన్టీఆర్ కి, కాని అందులో ఒకటి రిజెక్ట్ చేసాడు ఎన్టీఆర్, ఆ రిజెక్ట్ చేసిన కథ కోన వెంకట్ రాసాడు, మరో కథ ఓకే చేసాడు అది బాబి స్వయంగ రాసిన కథ.   ఎలా అయిన సరే ఎన్టీఆర్ తన కథతో సినిమా చెయ్యాలని భావించిన కోనా వెంకట్కు చివరికి షాక్ తగిలింది, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… ఎన్టీఆర్ కంటే ముందు కోన రవితేజ కు కథ చెప్పాడు, రవి తేజ కూడా రిజెక్ట్ చేసాడు. కోన & బాబి కలిసి ముందు రవితేజతో…

Read More

అనుష్క పెళ్లి ఎవరితోనంటే…

నటి అనుష్కకు కల్యాణ ఘడియలు తోసుకొస్తున్నాయా? అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. గత కొంత కాలం ముందు అనుష్క సినిమా ఇండస్ట్రీ లోనే ఒక నిర్మాతను పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి, అలా చాలా గాసిప్స్ అనుష్క పెళ్లి గురించి వినిపించాయి. కాని అవేవి నిజం కాదని తాజా సమాచారం ప్రకారం తెలుస్తుంది.   బెంగళూర్ కు చెందిన ఒక బిజినెస్ మాన్ తో అనుష్క కు పెళ్లి ఫిక్స్ చేసారంట కుటుంభ సభ్యులు. వచ్చే ఏడాది చివర్లో అనుష్క పెళ్లి ఉండబోతుందని సమాచారం. అనుష్కను చేసుకోబోయే వెక్తి ఒక సాఫ్ట్ వేర్ సంస్థ ను రన్ చేస్తున్నట్లు తెలుసుంది. ప్రస్తుతం అనుష్క బాహుబలి 2 , బాగుమతి సినిమాల్లో నటిస్తుంది. అతి త్వరలో పెళ్లి విష యాన్ని కుటుంబీకులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Read More

నూతన దర్శకుడితో సినిమా

కామెడి కి కేర్ అఫ్ అడ్రస్, మినిమం గ్యారెంటి హీరో అల్లరి నరేష్ వరుస బెట్టి సినిమాలు చేసే ఈ హీరో  తర్వాతి సినిమాకు రెడీ అయిపోయాడు. సతీష్ మల్లంపాటి అనే నూతన దర్శకుడితో అల్లరి నరేష్ ఒక సినిమా చేయ్యబోతున్నట్లు సమాచారం, సతీష్ మల్లంపాటి గతంలో చాలా సినిమాలకు రచయితగా పని చేసారు. మొదటిసారిగా అల్లరి నరేష్ తో కుటుంభ కథతో చక్కటి వినోదానికి ప్రాధాన్యం ఉన్న సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారు.   మహర్షి సినిమా బ్యానర్ లో  వల్లురివల్లి రమేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు, ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ ఈ సినిమాను సమర్పిస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంభందించి అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఇతర నటినటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన…

Read More

పవన్ కళ్యాణ్ తమ్ముడితో తారకరత్న

ఆర్య, చందమామ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న నటుడు  శివ బాలాజీ, తాజాగా పవన్ కళ్యాణ్ కాటమ రాయడు సినిమాలో పవన్ కు సోదరుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. డాలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రుతి హసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.   తాజాగా శివ బాలాజీ తన సొంత ఉరు (విజయవాడ) లో కార్తిక మాసం  వన భోజనం కార్యక్రమాన్ని నిర్వహించారు, ఈ విందు కు శివ బాలాజీ కి దగ్గరి స్నేహితుడైన తారక రత్న ను పిలిచాడు, ఈ సందర్భంగా ఇద్దరు కలిసి కాసేపు ముచ్చటించుకున్నారు.

Read More

పిట్టగోడకు ప్రముఖుల ప్రసంశలు

అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న కొత్త చిత్రం ‘పిట్టగోడ’. డి.సురేష్‌బాబు సమర్పణలో సురేష్‌ ప్రొడక్షన్స్‌, సన్‌షైన్‌ సినిమాస్‌ పతాకాలపై అనుదీప్‌ కె.వి. దర్శకత్వంలో దినేష్‌కుమార్‌, రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న ఈ సినిమా టిజర్ కు సినిమా ప్రముకుల నుండి మంచి స్పందన వసుంది. "Pittagoda" From the makers who made ME! 🙂 🙂Sweet and Lovely Teaser!! 🙂 🙂https://t.co/WQz8911pO0@naanigadu — Raj Tarun (@itsRajTarun) November 27, 2016 #Pittagoda teaser.. looking fwd for this one… wishing super luck to the team👍 https://t.co/VHRUQcCjQD — Sudheer Babu (@isudheerbabu) November 27, 2016 Really liked the trailer…All the best @prabhu_sr @AshokSelvan &…

Read More

ఈమె దిక్కుమాలిన ప్రశ్నలను తట్టుకోలేక…

అనసూయకి బుల్లితెరపై మాంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ తో వెండితెరపై కూడా రాణించాలని ఆశపడుతోంది అనసూయ. ‘సోగ్గాడే చిన్ని నాయన’తో వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన అనసూయ.. ‘క్షణం’లో సీరియస్ పాత్రని చేసి మెప్పించింది. గతంలో అత్తారింటికి దారేది సినిమాలో ఒక పాటకోసం అనసూయను సంప్రదిస్తే సున్నితంగా తిరస్కరించింది.   తాజాగా సాయి ధరమ్ తేజ్ సినిమా విన్నర్ లో ఒక ఐటెం సాంగ్ చేసేందుకు ఒప్పుకుంది. ఈ మద్య ఒక లైవ్ షో లో కాలర్ మీరు ఐటెం గర్ల్ అయిపోయారు అల్ ది బెస్ట్ అన్నాడు, దీంతో అనసూయకు కోపం వచ్చి  ఐటెం అంటే ఏమిటి ? ఐటెం అంటే అదొక వస్తువు .. కానీ అమ్మాయిలు వస్తువులు కారు. మీ ఆనందం కోసం ఈ స్పెషల్ సాంగ్స్ లో నటిస్తున్నాను అని చెప్పింది.…

Read More

అమీర్ ఇంట్లో 80 లక్షలు చోరి

బాంద్రాలో అమీర్ ఖాన్ నివాసం ఉంటున్న ఇంట్లో భారి గ చోరి జరిగింది, ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో దొంగలు ఖరీదైన నగలు, డైమండ్ కొట్టేసారని, వాటి విలువ దాదాపు 80 లక్షల దాక ఉంటుందని తెలుస్తుంది.  అమీర్ ఖాన్ భార్య బందువులు ఇచ్చిన పిర్యాదు మేరకు విషయం బయటకు వచ్చింది. ఈ కేసు కు సంభందించి అమీర్ ఇంట్లో పని చేసే ఫర్హన, అమీర్ అసిస్టెంట్ సుజన ను విచారణ చేస్తున్నారు.   సంఘటన గత వారం జరిగినా, విషయం ఎవ్వరికి తెలీకుండా జాగ్రత్త పడ్డారు అమీర్ ఖాన్, కాని విచారణ కోసం పోలీసులు ఇంటికి రావడం, ఈ మద్య అమీర్ ఇంటికి ఎవరు వస్తున్నారని ఆరాలు తియ్యడంతో  విషయం వెలుగులోకి వచ్చింది. పోలిష్ ఇన్స్పెక్టర్ రామచంద్ర జయదేవ్ ఈ కేసు ను చేదించే పనిలో…

Read More

ప్రి ప్లానెడ్ ప్రి రిలీజ్ ఫంక్షన్

యాక్షన్ థ్రిల్లర్‍ గా తెరకెక్కుతోన్న’ధృవ’పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గట్టి నమ్మకాన్ని పెట్టుకున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘తని ఒరువన్‌’కి ఇది రీమేక్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హిప్ హప్ తమ్మిజా అందించిన సంగీతం ఇప్పటికే బాగా పాపులర్ అయ్యింది.   ఈ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్ ను డిసెంబర్ 4న హైద్రాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో భారి ఎత్తున అభిమానుల మద్య నిర్వహిస్తున్నారు. ఈ సినిమా పోలిస్ ఆఫీసర్ గొప్పతనాన్ని చాటే సినిమా కావున, శిల్ప కళా వేదికా, హై టెక్ సిటి వంటి ప్రాంతాల్లో కాకుండా పోలిస్ వ్యవస్థకు దగ్గర గ ఉండేలా యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లో ప్రి ప్లానెడ్ తో ఈ ప్రి రిలీజ్ ఫంక్షన్  …

Read More

ఆ భయం ఉండేది – వి.ఐ ఆనంద్

ఇటివల విడుదలైన ఎక్కడికి పోతావు చిన్నవాడ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వి.ఐ ఆనంద్ తో మన రిపోర్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ…   నా స్వస్థలం  తమిళనాడు లోని ఈరోడ్, చెన్నై లో సత్య భామ ఇంజినీరింగ్ కాలేజీ చదువుకున్నాను, కాలేజీ డేస్ నుండే సినిమాపై ఆసక్తి, స్టోరీస్ రాయడం బాగా అలవాటు. రైటర్ గ పెద్ద స్థాయిలో స్థిరపడాలి అనుకునేవాన్ని…   ఆ తరువాత మూడు ఏళ్ళు యాడ్ ఫీల్డ్ లో క్రియేటివ్ డైరెక్టర్ గ పని చేసాను, అక్కడ ఏం.ఆర్ .ఎఫ్  అశోక్ లై లాండ్స్ యాడ్స్ కు పనిచెయ్యడం జరిగింది.   దాని తరువాత ఏ ఆర్ మురుగదాస్ దగ్గర స్టాలిన్ సినిమాకు దర్శకత్వ శాఖలో జాయిన్ అయ్యాను అలా మురుగదాస్ దగ్గర 2 ఏళ్ళు ట్రావెల్ అయ్యాను.  హింది…

Read More