చిరంజీవి సడన్ విజిట్

అనారోగ్యంతో కిమ్స్ లో  లో దాసరి తెలుగు  సినిమా సినీ దిగ్గజం దర్శకరత్న దాసరి నారాయణ రావు గారు అనారోగ్యంతో హైదరాబాద్ కిమ్స్  హాస్పిటల్ లో జాయిన్  అయ్యారు, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో ప్రస్తుతం ఛాతి శస్త్ర చికిత్స  చేసారు, దాసరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని డిల్లి లో పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న చిరంజీవి సడన్ గ కిమ్స్ ఆసుపత్రికి చేరుకొని పరామర్శించారు. పలువురు సినీ ప్రముకులు కిమ్స్ కు వచ్చి వెళ్తున్నారు. విషయం తెలుసుకున్న మోహన్ బాబు ఉదయం నుండి ఆసుపత్రిలో ఉన్నారు. అల్లు అరవింద్ మధ్యాన్నం పరామర్శించి వచ్చారు. ‘దాసరికి వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నాం. ఇన్ ఫెక్షన్ ను తొలగించేందుకు ఛాతీ ఆపరేషన్ చేసామని, వైద్యులు తెలియజేసారు, తీవ్ర అస్వస్థత తో ఉన్న ఆయన నిదానంగా కోలుకుంటున్నారని మోహన్ బాబు మీడియాకు చెప్పారు,…

Read More

అడ్వాన్సు వెనక్కు తీసుకుంటున్నారు

నాగశౌర్య కెరిర్ లో చాలా సినిమాలు చేసినప్పటికీ సక్సెస్ కంటే ఫ్లాప్స్ ఎక్కువ ఉన్నాయి, వచ్చిన ప్రతి సినిమాకు సైన్ చేస్తూ పొతే అలానే ఉంటుంది మరి, ఈ మద్య తను నటించిన జో అచ్చుతానంద సినిమా బాగా ఆడినా ఆ క్రెడిట్ నారా రోహిత్ కు దక్కింది. నాగ శౌర్య సినిమాలు అబ్బాయితో అమ్మాయి, ఒక మనసు, నీ జతలేక భారి ఫ్లాప్స్ అయ్యాయి, సో ఈ హీరోకు మినిమం మార్కెట్ కూడా లేదు, ఈ హీరోతో సినిమా చేస్తానానని చెప్పిన సుకుమార్ అసిస్టెంట్ సినిమా కూడా ఆగిపోయింది. అవకాశాలు లేక, అడ్వాన్సు ఇచ్చిన నిర్మాతలు తిరిగి తీసుకోవడంతో ప్రస్తుతం ఈ హీరో కెరిర్ డైలమా లో పడింది. సాయి కొర్రపాటి ఈ హీరోతో మరో సినిమా చెయ్యాలి కొత్త దర్శకుడు ఈ సినిమా చేస్తాడని…

Read More

ఈ హీరోకు ఏడాది జైలు శిక్ష

చెక్‌ బౌన్స్‌ కేసును చెక్‌ జారీ చేసిన చోట పెట్టాలా లేదంటే బౌన్స్‌ అయిన ప్రాంతంలో కేసు  పెట్టాలా అనే దానిపై సందిగ్ధత వీడింది. ఏ బ్యాంకులో అయితే చెక్ బౌన్స్ అయిందో ఇక నుంచి అక్కడే కేసును నమోదు చేసేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. తాజాగా  చెక్‌బౌన్స్‌ కేసులో తెలుగు హీరోకు కు ఏడాది పాటు  శిక్షపడింది. నీతోనే నేనున్నా…చిత్రంలో హీరోగా నటించిన పవన్‌ కుమార్‌కు సంగారెడ్డి కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఈ శిక్ష విధించింది. దీంతో పాటు  రూ.1.5కోట్లు జరినామా  చెల్లించాలని కోర్టు ఆదేశించింది.  

Read More

Next Film Director Locked

All are talking about what film will do kalyan ram after the movie ism, we had listened the names of two to three directors. But finally kalyan ram is doing film with pawan sadineni.already the discussions of the film had also completed it seems. very soon the official announcement will be held related to the film . in the past Pawan sadineni directed films like love Ishq Kaadhal and Nara Rohit Savitri movie. The story seems to be powerfull mass entertainer and gopi sunder’s as music director for this Film.…

Read More

పోస్టర్ లో పొరపాటు గమనించారా ?

బాహుబలి 2 సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది, ఈ సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్ ను జనవరి 26 న చిత్ర యూనిట్ విడుదల చేసింది. పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. అందరు ఎంతగానో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు, అంతా బాగున్నా సరే బాహుబలి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసినప్పుడు అది ఒక హాలివుడ్ సినిమాను పోలిఉందని విమర్శలు వచ్చాయి. తాజా గ బయటికి వచ్చిన పోస్టర్ పై కూడా కొన్ని తప్పులు జరిగాయని చెప్పుకుంటున్నారు. ఈ పోస్టర్ లో హీరో, హీరోయిన్లు.. బాణాలని పట్టుకునే విధానం కొత్తగా ఉన్నా… అనుష్క పట్టుకున్న ధనుస్సు పైకి ప్రభాస్ పట్టుకున్న బాణాలు రావడంపై ప్రశ్నలు మొదలవుతున్నాయి. అసలు అలా పట్టుకోవడం సుసాధ్యం అంటున్నారు చాలా మంది. ఇవి గ్రాఫిక్స్…

Read More

సినిమా ఆగిపోయినా మరో ఛాన్స్ వచ్చింది

వెంకి తో నేను శైలజ సినిమా దర్శకుడు కిశోర్ తిరుమల సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి, ఒక సందర్భంలో సినిమా ఓపెనింగ్ కూడా చేసారు, ఈ సినిమాకు ఆడాళ్ళు మీకు జోహార్లు అనే టైటిల్ ను పెట్టారు, కాని  షూటింగ్ జరుపుకోకముందే సినిమా  ఆగిపోయింది. ఈ చిత్రాన్ని మ‌ల్టీ డైమ‌న్ష‌న్ రామ్మోహ‌న‌రావు నిర్మించాలి అనుకున్నారు, సినిమా ఆగిపోవడంతో రామ్మోహన్ రావ్ నిర్మాత స్రవంతి రవికిషోర్ తో  కలిసి ఒక సినిమా ప్లాన్ చేసారు, ఈ ప్రాజెక్ట్ లో రామ్ హీరోగా నటిస్తాడు, కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తారు. హైపర్ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో రామ్ బాగా గ్యాప్ తీసుకొని సినిమా చెయ్యాలని డిసైడ్ అయ్యాడు, ఎంతవరుకు ఏ సినిమా అనౌన్సు చెయ్యలేదు. కరుణాకర్ తో ఒక సినిమా చెయ్యాలనే ఆలోచనలో ఉన్నా ఇంకా మొదలు కాలేదు. మరి…

Read More

ఎన్టీఆర్ ఎందుకోచ్చాడంటే..???

ఈ రోజు ఉదయం ప్రారంభం అయిన సాయి ధరమ్ తేజ్ సినిమాకు ఎన్టీఆర్ అతిది గ రావడం మంచి పరిణామం, మెగా హీరోలు మెగా ఫ్యామిలి అంటూ అభిమానులు పదే పదే మాట్లాడుకోవడం, పోట్లాడుకోవడం చూసాం కాని సినీ పరిశ్రమలో అందరు హీరోలు ఒక్కటే, ఇగో ఫీలింగ్ లేకుండా ఇలా కలిసి కలిసిపోవడం చూస్తుంటే ముచ్చటగా ఉంది. రైటర్ బి.విఎస్ రవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు, ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అవ్వడం విశేషం. జవాన్ అనే డిఫరెంట్ టైటిల్ ఈ సినిమాకు ఫిక్స్ చేసారు. కొరటాల శివ, వి.వి వినాయక్ పూజ  కార్యక్రమానికి హాజరు అయ్యారు, బి.వి.ఎస్.రవి గతంలో ఎన్టీఆర్ సినిమాలకు రైటర్ గ పని చేసారు. సాయి ధరమ్ తేజ్ & ఎన్టీఆర్…

Read More

చరణ్ సినిమాకు డిఫరెంట్ టైటిల్ ?

చరణ్ & సుకుమార్ సినిమా ఈరోజు లాంచనగా ప్రారంభం అయ్యింది, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా కు ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరిణి అద్వర్యంలో భారి విలేజ్ సెట్ వేసారు, దాదాపు సినిమా మొత్తం ఈ సెట్లోనే జరుగుతుండడం విశేషం, మొదట ఈ సినిమాకు అనుపమ పరమేశ్వరన్ ను తీసుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె స్థానం లో సమంతా వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ”పల్లెటూరి ప్రేమలు” అనే డిఫరెంట్ టైటిల్ ను పెట్టె ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు సమాచారం, ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది.  

Read More

నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు

ఇజం సినిమా తరువాత కళ్యాణ్ రామ్ చెయ్యబోయే సినిమా ఏంటని చాలా మంది అనుకున్నారు, ఇద్దరు ముగ్గురు డైరెక్టర్స్ పేర్లు కూడా వినిపించాయి. కాని చివరిగ పవన్ సాదినేని తో కళ్యాణ్ రామ్ సినిమా చెయ్యబోతున్నాడు. ఇప్పటికే వీరిద్దరిమద్య కథా చర్చలు పూర్తి అయ్యాయని తెలుస్తుంది. త్వరలో ఈ సినిమాకు సంభందించిన అధికారిక ప్రకటన త్వరలో వెలుబడనుంది. పవన్ సాదినేని గతంలో ప్రేమ ఇష్క్ కాదల్, నారా రోహిత్ సావిత్రి సినిమాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ సబ్జెక్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించబోతున్నాడు, ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. హరికృష్ణ ఈ సినిమాలో ప్రదాన పాత్రలో కనిపించబోతున్నారు, ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మాతగా వస్తున్న సినిమా రేపు (సోమవారం)…

Read More

ఆ యువ దర్శకుడి మూడో సినిమా

‘రన్ రాజా రన్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’ వంటి వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్ ఈసారి సంక్రాంతికి ‘శతమానం భవతి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు . సతీష్ వెగ్నేస డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా తో శర్వానంద్ మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. శతమానం భవతి సినిమా తరువాత శర్వానంద్ మారుతి, దేవకట్టా దర్శకత్వంలో సినిమాలు చేయ్యబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఆ సినిమాలు ఎప్పుడు మొదలు కానున్నాయో త్వరలో తెలుస్తుంది. తాజాగా శర్వానంద్ ఒక సినిమాకు కమిట్ అయ్యాడని తెలుస్తుంది, ఉయ్యాలా జంపాల , మజ్ను సినిమాలు తీసిన దర్శకుడు విరించి వర్మ తో శర్వానంద్ సినిమా చేయ్యబోతున్నాడని సమాచారం. ఎదివరుకే వీరిమద్య కథ చర్చలు జరిగాయని శర్వానంద్…

Read More