పక్కకి పొయ్యి పనిచూసుకో అన్నాడు

నటుడిగా రాజా రవీందర్ అందరికి పరిచయమే, అయితే తాను నటుడిగా కొనసాగుతూ ప్రొడక్షన్ సైడ్ కూడా కొన్ని సినిమాలకు భాద్యత వహించారు, అంతే కాక గతంలో హీరో రవితేజ డేట్స్ కూడా చూసుకొనేవాడు, కానీ ఈమధ్య వీరిద్దరూ కలవడం, మాట్లాడుకోవడం లేదని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే, వీరిద్దరిమద్య విభేదాలు వచ్చాయని కొందరు అభిప్రాయ పడ్డారు. తాజాగా రాజా రవీందర్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు…. అందరు అనుకుంటున్నట్లు తనకు రవితేజకు మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, బయట మా గురించి నెగిటివ్ గ చెప్పుకునే మాటలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్నసమయంలో ఎరా, పోరా అనిపిచేవాడని అందుకు రవితేజ ఫీల్ అయ్యి తనను దూరం చేసుకున్నాడని రాజా రవీందర్ స్పష్టం చేశారు. రవితేజ కాళ్లు…

Read More

విన్నర్ నష్టాలు ఎంతో తెలుసా?

సాయి ధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమా మహాశివరాత్రి కానుకగా రిలీజ్ అయ్యింది . మలినేని గోపీచంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగునాట ప్లాప్ అయ్యింది . ఇక ఓవర్ సీస్ లో అయితే ఘోర పరాజయం పొందింది .  ఆదివారం వరకు విన్నర్ సినిమా 11 కోట్ల కలెక్షన్స్ షేర్ సాధించింది. సోమవారం రోజు అంచనా వేసినట్టుగానే 1.5 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. దాదాపు సగానికి పైగా నష్టాలు వచ్చాయని టాక్.   రోటీన్ కథ, కథనం, దర్శకత్వం, అనవసరమైన సన్నివేశాలు, ఓవర్ ఫ్యామిలీ డ్రామా ఈ సినిమా విజయానికి అడ్డం పడ్డాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన తిక్క సినిమా కూడా భారీగా నష్టాలను చవిచూసింది, ఈ సినిమా బాగుంటుందని లాభాలు తెచ్చిపెడతాయని ఆశించిన బయ్యర్స్ కు తీవ్ర నిరాశ కలిగించింది, ప్రేక్షకులు…

Read More

తెలుగు హీరోతో త్వరలో సినిమా

మని రత్నం సినిమాలకు ప్రేత్యేక అభిమానులు ఉన్నారు, ఆయన ప్రేమకథలు ఆదరించే ప్రేక్షకుక సంఖ్య ఎక్కువే, తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ఓకే బంగారం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం మని రత్నం కార్తీ హీరోగా చెలియా సినిమా తీస్తున్నారు, ఈ వేసవిలో సినిమా విడుదల కానుంది. ఆ సినిమా తరువాత మని రత్నం చరణ్ తో ఒక సినిమా చేయబోతున్నారు, గతంలో వీరి కాంబినేషన్ లో సినిమా మొదలుకావాలి కానీ ఆలస్యం అయ్యింది. ఇది వరకే చరణ్ మని రత్నం మధ్య కథా చర్చలు పూర్తి అయ్యాయని సమాచారం. ప్రస్తుతం చరణ్ సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు ఆ సినిమా తరువాత మని రత్నం సినిమా ఉంటుందని టాక్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. చరణ్ ఇప్పుడు సుకుమార్ తో…

Read More

ఇంటర్వ్యూ: మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్

మర్చి 3 న విడుదల కానున్న గుంటురోడు సినిమా సంగీత దర్శకుడు శ్రీ వసంత్ తో మన రిపోర్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ   మా స్వస్థలం విజయనగరం. సంగీత కుటుంబంలో జన్మించాను. తాతయ్య స్వర్గీయ సత్యం గారు సుమారు 650 సినిమాలకు సంగీతం అందించారు. తాతయ్య తర్వాత మా కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమకు వచ్చిన వ్యక్తిని నేనే.  మణిశర్మ, హారిస్ జయరాజ్, ఆర్పీ పట్నాయక్, చక్రి, చక్రవర్తి గారి కుమారుడు శ్రీ.. పలువురి వద్ద పని చేశాను. అప్పుడు ‘ప్రియమైన నీకు’లో రెండు పాటలను రాసే అవకాశం లభించింది. పాటల రచయితగా నా ప్రయాణం మొదలైంది. ఇప్పటివరకూ పది సినిమాలకు సంగీతం అందించాను.   భీమనేని గారితో ‘సుడిగాడు’ నుంచి పరిచయముంది. ఆ సినిమా తరువాత తనతో   ‘స్పీడున్నోడు’   సినిమా చేసే అవకాశం…

Read More

Tale Of Love

Aagi kottukunde latest video song by Trending upcoming team & from the makers of GAMYA FILMS, on the occation of maha shivarathrhri the team has released the video song by Subhash Eshan youtube channel, the standards are really more than equal to the films and cant say that it was done by upcoming technicians, in these recent times there are no private album hits in telugu tamil or hindi so it is going to be again a super success private album video song. Music director attempted the new style of…

Read More

భలే కౌంటర్ ఇచ్చాడు అనుకోవచ్చా?

పూరి జగన్నాధ్ ఇజం సినిమా తరువాత ఎన్టీఆర్ తో మూవీ చెయ్యాలి, కానీ ఇజం ప్లాప్ అవ్వడంతో సినిమా మొదలు కాలేదు , అంతకుముందే పూరి మహేష్ తో సినిమా అనుకున్నారు, జన గణ మన టైటిల్ అనౌన్స్ చేశారు, కానీ అది మొదలు కాలేదు. ఈ మధ్య పూరి వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేశారు, కానీ ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. పూరి లాంటి టాప్ డైరెక్టర్ పరిస్థితి ఇలా ఉంటె చిన్న దర్శకుల పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించలేం. ఈ రోజు పూరి జగన్నాథ్ బాలకృష్ణ తో సినిమా చెయ్యబోతున్నానని ప్రకటించాడు, నిజాగా ఇది చాలా ఆసక్తికర కాంబినేషన్. మర్చి 9 న ఈ సినిమా షూటింగ్ ను లాంచనంగా ప్రారంభిస్తారు. అయితే మర్చి 10 నుండి ఎన్టీఆర్ బాబీ సినిమా షూటింగ్…

Read More

Winner Review & Rating

Cast: Sai Dharam Tej, Rakul Preet Singh, Jagapathi Babu, Thakur Anoop Singh, Vennela Kishore, Ali Director: Gopichand Malineni Music: SS Thaman Producer: Tagore Madhu & Nallamalupu Srinivas Story: The film has horse races to its background. Sai is a simple fellow leading a simple life when Rakul Preeth Singh enters his life. He falls in love with her at first sight. He tries his best to woo her and win her affections. In the meanwhile he has a conflict with son of Jagapathi Babu and from then on they are…

Read More

అప్పుడు కుదరలేదు.. ఇప్పుడు కుదిరింది

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తరువాత బాలకృష్ణ ఎవరితో మూవీని చేస్తాడన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే పూరీ జగన్నాథ్‌తో బాలయ్య తదుపరి సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.   పూరి జగన్నాధ్ సరైన హిట్ కోసం చూస్తున్నాడు, అయితే తను దర్శకత్వం వహించిన రోగ్ సినిమా జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత ఏ సినిమా చేస్తున్నాడని చాలా వార్తలు వచ్చాయి. మొదట రామ్, వెంకటేష్ పేర్లు వినిపించాయి. తాజాగా బాలకృష్ణ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. బాలయ్య తోనే పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు చాలా మంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథ చర్చలు పూర్తి అయ్యాయని , ప్రస్తుతం…

Read More

డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు…

ఫ్యామిలి సబ్జక్ట్స్ సెలెక్ట్ చేసుకొని చాలా సార్లు హిట్ కొట్టిన దిల్ రాజు తాజాగా ఈ ఏడాది సంక్రాంతి కి శతమానం భవతి సినిమా విడుదల చేసి హిట్ అందుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి నాగార్జున సినిమాను విడుదల చెయ్యడానికి దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు, సతీష్ వేగ్నేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉంది. ఇప్పటికే సతీష్, దిల్ రాజు కు సబ్జెక్టు చెప్పడం జరిగిందని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు త్వరలో నాగార్జున ను కలిసి కథ వినిపించబోతున్నారని టాక్. గతంలో సతీష్ వేగ్నేష్ ఏం.ఎల్ కుమార్ చౌదరి నిర్మాతగా నాగార్జున హీరోగా ఒక సినిమా చెయ్యాలి. అప్పుడు ఈ సినిమా కు సభందించి కొంతవరుకు వర్క్ చేసారు, కాని సినిమా మొదలు కాలేదు. తాజాగా సతీష్ శతమానం…

Read More

అఖిల్ పెళ్లి రద్దు అయ్యిందా ?

నిప్పులేనిదే పొగ రాదన్న నానుడిని అనుసరించి టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ యంగ్ హీరో గురించి డీప్ డిస్కషన్ జరుగుతోంది.  ఆ యువ హీరో   మరెవరో కాదు అక్కినేని అఖిల్,  ఈ మద్యనే అఖిల్ కు జి.వి.కే మనవరాలుతో గ్రాండ్ గ ఎంగేజ్మెంట్ జరిగింది, రోమ్ లో భారీగా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కాని వీరిద్దరి ప్రేమ పెళ్లి పిటలేక్కడం లేదని లెలుస్తుంది. ఇరువురు కుటుంభ సభ్యులకు పెళ్లి ఇష్టమైన అబ్బాయికి అమ్మాయికి మద్య విభేదాలు రావడంతో పెళ్లి రద్దు అయ్యిందని సమాచారం, ఇదివరుకే ఇరు కుటుంబాలు కలిసి కూర్చొని నిర్ణయం తీసుకున్నారని చర్చ జరుగుతుంది. అఖిల్- శ్రేయ భూపాల్ చాలా కాలంగా ప్రేమించుకున్నారు, వీరి ప్రేమను ఇరువురి తల్లి తండ్రులు అంగీకారంతో పలువురు సినీ రాజకీయ ప్రముఖుల మద్య జరిగింది,  వీరు విడిపోవడానికి గల…

Read More