ఎన్టీఆర్ & బాబి సినిమా రీమేకా ?

హీరో ఎన్టీఆర్ తాజాగా  కె.ఎస్.రవీంద్ర (బాబి) దర్శకత్వంలో నటిస్తున్నాడు, రాశీఖన్నా ఓ కథానాయిక. మరో కథానాయిక ఎంపిక జరగాల్సి వుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కల్యాణ్‌రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగ జరుగుతుంది, ఇందులోఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఫిలిం నగర్ లో ఈ సినిమాకు సంభందించిన ఒక వార్త వినిపిస్తుంది, అదేంటంటే… తమిళ్ లో అజిత్ చేసిన ”వరలరు” సినిమాకు ఈ సినిమా రిమేక్ అని సమాచారం,కేఎస్ రవికుమార్ ఆ సినిమా దర్శకుడు, ఒక తండ్రి ఇద్దరు కవలపిల్లల మద్య జరిగే కథ ఈ సినిమా. ఇద్దరు కవలల్లో ఒక అబ్బాయి నేగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర, మొదట ఈ సినిమా రవితేజ చేద్దాం అనుకున్నారు,…

Read More

అందరిచేత ప్రశంసిచబడుతున్న ప్రశంస

ప్రశంస షార్ట్ ఫిలిం..రివ్యూ మెయిన్ లీడ్స్ : వాయు తనయ్ ,ఆమని పులి సినిమాట్రోగ్రఫీ : సాయి భీమినేని మ్యూజిక్ & ఒరిజినల్ బ్యాగ్రౌండ్ స్కోర్ : pvr రాజా ఎడిటింగ్& పబ్లిసిటీ డిజైన్ :రమేష్ కొత్తపల్లి ప్రొడ్యూసర్ :rk నల్లం బ్యానర్ :క్లాప్ బోర్డు ప్రొడక్షన్ రిలీజ్ డేట్ :29th march రచన & దర్శకత్వం : దేవ్ పవార్ ఇద్దరు బీటెక్ ఫ్రెండ్స్.. అబ్బాయి,అమ్మాయిని 4 ఇయర్స్  గా లవ్ ప్రొపోజ్ చేస్తుంటాడు కానీ అమ్మాయి ఒప్పుకోదు అలాగని ఆ అబ్బాయిని  దూరం చేసుకోదు. బీటెక్ అయ్యాక 6 మంత్ గ్యాప్ తర్వాత అమ్మాయిని కలవాడనికి  అమ్మాయి వస్తుంది.. అక్కడినుండి కథ మొదలవుతుంది అమ్మాయి తన ప్రేమను ఒప్పుకుందా లేదా తర్వాత ఏంజరిగిందనేది పప్రశంస షార్ట్ ఫిలిం చుడండి…              …

Read More

డిఫరెంట్ టైటిల్ తో వస్తున్నారు

కాటమరాయుడు సినిమా తరువాత పవన్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు, అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు గతంలో జరిగిన సంగతి తెలిసిందే, వచ్చే నెల 6 నుండి రామోజీ ఫిలిం సిటి లో షూటింగ్ మొదలుకానుంది.  ఫైట్ మాస్టర్ విజయన్ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలు చిత్రికరించబోతున్నారు, అక్కడ వేసిన భారి సెట్ లో దాదాపు నెల రోజులు పాటు షూటింగ్ చెయ్యనున్నారు. సినిమాలో మొత్తం పవన్ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లొయ్ గ కనిపించబోతున్నారని సమాచారం, ఇదివరుకు ఈ సినిమాకు టైటిల్ ఏంటనేది అదికారింగా ప్రకటన లేదు కాని విశ్వసనీయ సమాచారం మేరకు ”సాఫ్ట్ వేర్ కంపెని సిఇఓ” అనే టైటిల్ పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జల్సా, అత్తారింటికి దారిదే సినిమాల తరువాత పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా అంటే…

Read More

Katamarayudu Review & Rating

Director: Kishore Kumar Pardasani Music: Anup Rubens Cinematography: Prasad Murella Producer: Sharrath Marar Editor: Goutham Raju Story: Katamarayudu (Pawan Kalyan) with his hardwork brings his four brothers (Ajay,Kamal Kamaraju, Siva Balaji,Chaitanya Krishna) making lot of sacrifices. Katamarayudu turns powerful person in Rayalaseema and donot tolerate any injustice and gives instant justice with his eye for an eye formula. His brothers get attracted to girls and have love affairs but they have a problem as Katamarayudu hates the presence of girls as he feels that entry of girls result in various problems.…

Read More

ఈ డైరెక్టర్ సినిమా కస్టాలు

ఈ డైరెక్టర్ తీసింది నాలుగు సినిమాలు అందులో రెండు అట్టర్ ఫ్లాప్స్, రెండు యవరేజేస్,  లాస్ట్ సినిమా భారీ ప్లాప్ అవ్వడంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా ఈ డైరెక్టర్ ఎలాగోలా ఒక యువహీరో తో సినిమా ప్లాన్ చేసాడు. కథ కూడా వినిపించాడు, కామెడి వర్క్ అవుట్ అవుతుందని ఆ హీరో కూడా చేద్దాం అనుకున్నాడు, వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న ఈ హీరో మంచి స్క్రిప్ట్స్ కోసం చూస్తున్నాడు, కొంత కాలం నుండి ఈ డైరెక్టర్ హీరోతో ట్రావెల్ అవుతున్నాడు,, త్వరలో సినిమాకు సంభందించి ఆఫీసియల్ అనౌన్సుమెంట్ వస్తుందని అందరు భావించారు, కాని సడన్ గ ట్విస్ట్ వచ్చి పడింది. ఇప్పుడు  ఆ డైరెక్టర్ తో సినిమా చెయ్యడానికి హీరో  ఇంట్రస్ట్ గ లేడని తెలుస్తుంది. ఎందుకంటే ఆ హీరో సినిమా ప్లాప్ అయ్యింది ఈ…

Read More

ఈ ఇద్దరు… ఆ ఇద్దరితో…

వెన్నెల సినిమాతో దర్శకుడిగా మారిన దేవకట్ట ప్రస్థానం సినిమాతో పాపులర్ అయ్యాడు, ఆ తరువాత చేసిన ఆటోనగర్ సూర్య, డైనమేట్ సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో కాస్త వెనకపడ్డాడు, నిఖిల్ తో సినిమా ప్లాన్ చేసిన దేవకట్ట కథ వినిపించడం జరిగింది, నిఖిల్ రెస్పాన్స్ కోసం వెయిటింగ్, ప్రస్తుతం నిఖిల్ కేశవ సినిమా మే లో విడుదల కానుంది, ఆ సినిమా తరువాత మారే సినిమా ఒప్పుకోలేదు నిఖిల్, చూడాలి దేవకట్ట తో నిఖిల్ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో…. బిల్లా, శక్తీ, కంత్రి, షాడో సినిమాలకు దర్శకత్వం వహించిన మెహర్ రమేష్ చాలా గ్యాప్ తరువాత సినిమా చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు. వరుణ్ తేజ్ కోసం కథ సిద్ధం చేసిన మెహర్, నాగబాబుకు లైన్ వినిపించడం జరిగింది, ప్రస్తుతం ఫారిన్ లో మిస్టర్ షూటింగ్ లో ఉన్న వరుణ్…

Read More

పవన్ కు ఆ అవసరం లేదు

తెలుగు హీరోలు పబ్లిసిటీ కోసం పాకులాడినా, ప్రమోషన్స్ కు దూరం ఉంటారు, సినిమా ఎంత బాగున్నా ప్రమోట్ చెయ్యకపోతే ఆడ్డం కష్టం, మన స్టార్ హీరోలు సినిమా అయిపోయాక దానిని ప్రమోట్ చెయ్యడానికి కాస్త ఇంట్రెస్ట్ చూపరు, మహేష్ ఈ మధ్య సినిమాకు ముందు మీడియాతో మాట్లాడుతున్నారు. పవన్ విషయానికి వస్తే ఇప్పటివరుకు మీడియాను స్పెషల్ గ పిలిపించి సినిమా కు సంభందించి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, పొలిటికల్ కు ఇచ్చిన ఇంపార్టెన్స్ సినిమాకు పవన్ ఎప్పుడు ఇవ్వలేదు, ఈ మధ్య కాటమరాయుడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు వచ్చారు, సినిమాకు భారీ పబ్లిసిటీ వచ్చింది. రిలీజ్ కు మూడు రోజులే ఉంది, చిత్ర యూనిట్ కూడా పబ్లిసిటీ పెద్దగా చేయట్లేదు. సినిమా మీద నమ్మకంగా ఉన్నారా?లేదంటే ఆల్రెడీ బాగా జనాలకు సినిమా రీచ్ అయ్యింది అనుకుంటున్నారా?…

Read More

అతనే జయసుధ మొదటి భర్త

“జయసుధ” మొదటి భర్త ఎవరో తెలుసా? అతని కొడుకు ఒకప్పుడు హీరో! ఎవరో చూడండి! ఇటీవలే సహజ నటి “జయసుధ” గారి భర్త “నితిన్ కపూర్” ఆత్మహత్య చేసుకొని మరణించారు. ముంబైలోని అంధేరీ వెస్ట్ జేపీ రోడ్‌లో ఉన్న సీ గ్లింప్స్ భవన సముదాయంలోని సోదరి ఇంట్లో ఉంటున్న నితిన్ కపూర్‌, ఆ ఇంటినే తన కార్యాలయంగా ఉపయోగించుకుంటున్నారు. ఇదే క్ర‌మంలో….. మధ్యాహ్నం 1.45 గంటలకు నితిన్‌కపూర్‌ ఈ భవనం ఆరో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు…ఈ విష‌యాన్ని ముంబాయి పోలీసులు ధృవీక‌రించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా వెలువడనప్పటికీ…సోషల్ మీడియాలో మాత్రం “జయసుధ” మొదటి భర్తకు సంబందించిన వార్త ట్రెండ్ అవుతుంది. 1985 లో “నితిన్ కపూర్” గారితో “జయసుధ” వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు. కానీ “నితిన్ కపూర్” కంటే ముందు…

Read More

విష్ణు కార్తీక్ రెడ్డి సినిమా టైటిల్

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మంచు విష్ణు హీరోగా, కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో  జాన్ సుధీర్ పూదోట ‘రామా రీల్స్’   బ్యానర్ లో  ఈ సినిమాను నిర్మిస్తున్నారు, తాజా  సమాచారం ప్రకారం ఈ సినిమాకు   ఓటర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు, (హీరో అఫ్ ది నేషన్)  కాప్షన్, ఈ సినిమాలో విష్ణు కు జోడీగా సురభి నటిస్తోంది. తొలిసారిగా విష్ణు సినిమాకి తమన్ సంగీతాన్ని అందించడం విశేషం. టైటిల్ ని బట్టి ఈ సినిమా ప్రస్తుత రాజకీయాలకు దగ్గరగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.  టైటిల్ సింపుల్ గ ఉంది, ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే టైటిల్ కావడం సినిమాకు ప్లస్. కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యే కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. యూనివర్సెల్ కాన్సెప్ట్ కావడంతో…

Read More

బాలు పై రాజా సీరియస్

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా లీగల్ నోటీసులు పంపారన్న వార్త ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అసలు విషయం ఏంటంటే… ఇళయరాజా సంగీతం వహించిన సినిమాల్లో పాటలు చాలా సందర్భాల్లో వివిధ సింగర్స్ పాడ్డం మనం చూసాం. అయితే తాజాగా బాలు అమెరికా లో ఒక ఈవెంట్ లో ఇళయరాజా పాటలు పడినందున, తన అనుమతి లేకుండా బాలు తన పాటలు పాడుతున్నాడాని ఇళయరాజా కోర్టు లో కేసు వెయ్యడం జరుగింది. కోర్టు బాలు గారికి నోటిసులు పంపింది, సింగర్ చిత్ర, బాలు కుమారుడు చరణ్ పై కూడా ఇళయరాజా కోర్టు లో కేసు వేశారు. వారిద్దరుకి కూడా నోటుసులు అందాయి. ఈ విషయం పై బాలు స్పందిస్తూ.. మేము ఇప్పుడే కాదు గతంలో చాలా సందర్భాల్లో ఇలాయరాజ్ పాటలు పాడం,…

Read More