It’a a fake news

There is a rumour spreading out in the media about a clash between Hero Allu Sirish and Heroine Surabhi. According to those rumours Sirish got vexed with the makeup delay of surabhi and adviced her to touch up fastly so that there will be no time waste. Because of this she got humiliated and left the set, they also added. This fake news created for clicks by some website got viral on the internet. Later it was found to be fake. They used a working still of Surabhi having make…

Read More

రీ ఎంట్రీ కి రంగం సిద్దం

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన కొత్త సినిమా కోసం కథ సిద్ధం చేశారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. రౌడీ సినిమాతో తన స్థాయికి తగ్గ నటన, పాత్రతో మెప్పించిన మోహన్ బాబు, ఆ తర్వాత మళ్ళీ యమలీల 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తర్వాత ఆయన నటించబోయే సినిమా గురించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది.  ఆ మద్య మోహన్ బాబు హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రౌడి సినిమా వచ్చింది, ఆ సినిమా తరువాత మరే సినిమాలో సోలో హీరోగా మోహన్ బాబు నటించలేదు, తాజాగ ఆ ఆయన కొత్త సినిమాలో సోలో హీరోగా నటించబోతున్నారు, శ్రీ లక్ష్మి ప్రసన్న బ్యానర్ లో సినిమా మొదలు కానుంది. ఆ నలుగురు, పెళ్ళైన కొత్తలో, ప్రవరాఖ్యుడు,…

Read More

ఇంటర్వ్యూ: డైరెక్టర్ నవీన్ మేడారం

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటించిన బాబు బాగా బిజీ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్బంగా చిత్ర దర్శకుడు నవీన్ మేడారం తో మన రిపోర్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ…   మాది నిజామాబాద్, చిన్నప్పటి నుండి సినిమాలపై ఆసక్తి, హైదరాబాద్ జె.ఎన్.టి.యు. కాలేజీ లో బ్యాచిలర్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ చేసాను…   ఆ తరువాత దాదాపు 30 హాలివుడ్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో పని చేసాను. అందులో ప్రధానంగా హ్యారీ పోర్టర్, కరేబియన్ ప్రిన్సి అఫ్ హర్ష సినిమాలు కు పని చేయడం మర్చిపోలేని అనుభూతి…   ఆ సినిమాలకు పని చేసిన అనుభవంతో హాలీవుడ్ లో లండన్ లైఫ్, నైస్ టు మీట్ యు సినిమాలకు దర్శకత్వం వహించాను. ఆ రెండు చిత్రాలు దర్శకుడిగా నాకు మంచి…

Read More

ఇంటర్వ్యూ : 'రాధా' డైరెక్టర్ చంద్రమోహన్

శర్వానంద్ 25 వ సినిమా రాధ దర్శకుడితో మన రిపోర్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ…   మాది వైజాగ్, అక్కడే డిప్లమా చేసాను, సినిమా రంగం మీద ఆసక్తితో సూర్య మూవీస్ లో నీ మనసు నాకు తెలుసు వంటి సినిమాలకు అదే బ్యానర్ లో 4 ఏళ్ళు దర్శకత్వ శాఖలో వర్క్ చేసాను, ఆ తరువాత కారుణాకర్ గారిదగ్గర డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సహంగా సినిమాలకు పని చేసాను.   కరుణాకర్ గారి దగ్గరనుండి బయటికి వచ్చాక మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు సినిమా డైరెక్టర్ క్రాంతి మాధవ్ ప్రస్తుతం సునీల్ తో ఉంగరాలు రాంబాబు సినిమాకు రైటర్ గ వర్క్ చేసాను. క్రాంతి మాధవ్ గారి హెల్ప్ తో శర్వానంద్ కు రాధ కథ చెప్పను, పాయింట్ నచ్చి వెంటనే సినిమా చేద్దాం అని చెప్పారు.  …

Read More