సూప‌ర్ స్టార్ తో ముర‌గ‌దాస్

  ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో `కాలా` న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ ముగ‌దాస్ సినిమాలో న‌టించ‌నున్నారా? అంటే అవున‌నే బ‌ల‌మైన సంకేతాలు అందుతున్నాయి. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ముర‌గ‌దాస్ ఆ ప్రాజెక్ట్ విష‌య‌మై ఆ స‌క్తిక‌ర విష‌యాలు తెలిపారు. సూప‌ర్ స్టార్ తో సినిమా చేయ‌డానికి సిద్దంగా ఉన్నా. ఇప్ప‌టికే ఓ క‌థ కూడా వినిపించా. అది ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. ఒక వేళ ఆ క‌థ కాక‌పోతే మ‌రో క‌థ‌ను ఆయ‌న కోసం నెల రోజు ల స‌మ‌యంలో సిద్దం చేస్తా. అయితే డేట్లు కుద‌రడ‌మే క‌ష్టం. ఇద్ద‌రూ ఫుల్ బిజీగా ఉన్నాం. ఇద్ద‌రికీ డేట్లు అందుబాటులో ఉన్న‌ప్పుడు క చ్చితంగా సినిమా చేస్తామ‌ని ` తెలిపారు.

Read More

Nene Raju Nene Mantri Review

Cast: Rana Daggubati, Kajal Aggarwal Director : Teja Music : Anoop Rubens DOP:Venkat C Dileep Producers : D. Suresh Babu Story : Jogendra (Rana) is a kind-hearted financier in a small village in Rayalaseema. He gets into quarrel with Sarpanch (Pradeep Rawat). Jogendra’s beloved wife Radha (Kajal) has to bare the brunt. Jogendra enters politics to take revenge. With all crook means he becomes MLA and eventually turns a minister, Jogendra grows power greedy and eyes CM’s chair. The political game that he plays is what Teja’s Nene Raju Nene…

Read More