కొబ్బరిమట్ట అందరిని అలరిస్తుంది.

సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం కొబ్బరిమట్ట. రూపక్‌రోనాల్డ్‌సన్ దర్శకుడు. ఇషికాసింగ్, గీతాంజలి కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాట చిత్రీకరణ జరుగుతున్నది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ నేటితో చిత్రీకరణ పూర్తయింది. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిది అన్నారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ సంభాషణలు అందరిని కడుపుబ్బా నవ్విస్తాయి. నా నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న చిత్రమిది అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.

Read More

Vunnadi okate zindagi review & rating

Director : Kishore Tirumala Producer: Sravanthi Ravi Kishore Music Director : Devi Sri Prasad Starring : Ram Pothineni, Anupama Parameswaran, Lavanya Tripathi   Story Abhi (Ram) is a rich kid owns a coffee shop in Italy. Vasu and Abhi are school friends. Later, Abhi falls in love with Maha (Anupama). Ram (Abhiram) moves back to India to patch up with his childhood friend Vasu (Sree Vishnu) who is affected in his life. Maggie(Lavanya Tripathi ) enters into the life of Abhi (Ram) and his friends. Who is Maggie? Whom will he marry ?  How do…

Read More

Raja the great Review & Rating

TELUGU FRAMES HOME NEWS POLITICS MOVIES REVIEWS SPORTS BUSINESS SHOPPING ZONE REVIEWS Raja The Great Review and Rating 18/10/2017 mani kishore 2 Min Read Review: Raja The Great Starring : Ravi Teja, Mehreen Pirzada, Radika Sarath kumar, Prakash Raj, Sampath Raj, Srnivas Reddy etc Director : Anil Ravipudi Production : Dil Raju Music Director : Sai Kartheek Story :  Lucky (Mehreen) is the daughter of a sincere police officer (Prakash Raj). Due to some clashes with villains Prakash Raj gets killed. The villian also wanted to kill Lucky the she went away to Darjeeling and…

Read More

Raju Gari Gadi 2 Review & Rating

Cast: Nagarjuna, Samantha Akkineni, Seerat Kapoor, Vennela Kishore, Ashwin Babu, Praveen, Shakalaka Shankar Director: Ohmkar Music: SS Thaman Producer: Prasad V Potluri Banner: PVP Cinemas, Matinee Entertainments and OAK Entertainments Story: Three friends (Vennela Kishore, Ashwin and Praveen) buy a resort and wants to have fun there. They try to flirt Suhanisa (Seerat Kapoor), who also comes there. But the moment the friends realize that there is a ghost in the resort, they get panicked and they approach Rudra (Nagarjuna), who is a mentalist. Rudra starts investigating why the ghost…

Read More

Omkar Interview

Speaking in a press meet, Nagarjuna pointed that the technicians of Raju Gari Gadi 2 have delayed the film due to lack of time sense. He opinionated that Directors and technicians of the films should track time and should plan everything in accordance to meet the timelines. With this, internet taunted Ohmkar claiming that Nagarjuna pointed him for not having time sense.   Here comes Ohmkar speaking in an interview of Rajugari Gadi 2 stating that Nagarjuna didn’t mention him directly there. Also that he just didn’t become a director from an…

Read More

బృందావనమది అందరిది చిత్రం ప్రారంభం

శ్రీధర్ సిపాన “బృందావనమది అందరిరిది” చిత్ర పూజ ప్రారంభం జ‌స్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస్ వంగ‌ల ప్రభాకర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `బృందావ‌న‌మ‌ది అందరిది. యుంగ్ సక్సెస్ ఫుల్ రైటర్ శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌కుడు గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే , గతంలో లౌక్యం, పూల రంగడు, అహనా పెళ్ళంటా, డిక్టేటర్ ,నమో వేంకటేశ, దూకుడు, పోటుగాడు,భీమవరం బుల్లోడు, నిపు, మిస్టర్ వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సిపాన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వడం విశేషం. తాజాగా బృందావమది అందరిది చిత్ర పూజాకార్యక్రమం హైదరాబాద్ లోని సినిమా ఆఫీస్ లో జరియింది, పూజలో బాగంగా గణపతి హోమం చేసారు, ఈ కార్యక్రమం లో హీరో సునీల్, దర్శకుడు యెన్ .శంకర్ ౩౦ఇయర్స్ పృద్వి ,సత్యం రాజేష్ డైరెక్టర్ శ్రీధర్ సీపాన…

Read More

ఓయ్ నిన్నే ఆకట్టుకుంటుంది.

హృదయాన్ని హత్తుకున్న ‘ఓయ్‌.. నిన్నే’ తొలి చిత్రంలోనే ఆకట్టున్న మార్గాని భరత్‌ అభినందించిన శాసనమండలి డిప్యూటి చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 6 : ప్రముఖ బిసి నాయకులు మార్గాని నాగేశ్వరరావు తనయుడు మార్గాని భరత్‌ హీరోగా, స ష్టి ధాంగే హీరోయిన్‌గా నటించిన ‘ఓయ్‌.. నిన్నే’ సినిమా హృదయాలను హత్తుకునేలా ఉంది. సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్‌.వి.కె. సినిమా పతాకంపై వంశీక ష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన ఈ చిత్రం హాస్యం మేళవించిన చక్కని కుటుంబ కధా చిత్రంగా ప్రేక్షకులను రంజింపచేసింది. తొలి చిత్రంలోనే మార్గాని భరత్‌ మంచి నటనను ప్రదర్శించి, పల్లెటూరి యాసతో అందరిని ఆకుట్టుకునే పాత్రలో ఒదిగిపోయాడు. పెద్ద హీరోల సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. పాటలు, మాటలు, కామెడీ, లోకేషన్లు, సంగీతం, చిత్రీకరణ అన్ని హైలైట్‌ గా…

Read More

నవంబర్ 3న రాబోతున్న ‘ఏంజెల్’

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. 45 నిమిషాలకు పైగా సీజీ సీన్స్ ఉండటంతో దాదాపు ఆరు నెలలుగా ఏంజెల్ బృందం ఈ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉంది. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలు స్నో వైట్ అండ్ ద హంట్స్ మెన్, థార్, ఎవెంజర్స్ వంటి సినిమాలకి గ్రాఫిక్స్ అందించిన సీజీ నిపుణుల పర్యవేక్షణలో ఏంజెల్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నట్లుగా నిర్మాత భువన సాగర్ తెలిపారు. ఈ పనులతో పాటు తదితర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్…

Read More