కొబ్బరిమట్ట అందరిని అలరిస్తుంది.

సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్న చిత్రం కొబ్బరిమట్ట. రూపక్‌రోనాల్డ్‌సన్ దర్శకుడు. ఇషికాసింగ్, గీతాంజలి కథానాయికలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పాట చిత్రీకరణ జరుగుతున్నది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ నేటితో చిత్రీకరణ పూర్తయింది. ఆద్యంతం హాస్యప్రధానంగా సాగే చిత్రమిది అన్నారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ సంభాషణలు అందరిని కడుపుబ్బా నవ్విస్తాయి. నా నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలున్న చిత్రమిది అన్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.

Read More

బృందావనమది అందరిది చిత్రం ప్రారంభం

శ్రీధర్ సిపాన “బృందావనమది అందరిరిది” చిత్ర పూజ ప్రారంభం జ‌స్ట్ ఎంట‌ర్‌టైన్మెంట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస్ వంగ‌ల ప్రభాకర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `బృందావ‌న‌మ‌ది అందరిది. యుంగ్ సక్సెస్ ఫుల్ రైటర్ శ్రీధ‌ర్ సీపాన ద‌ర్శ‌కుడు గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే , గతంలో లౌక్యం, పూల రంగడు, అహనా పెళ్ళంటా, డిక్టేటర్ ,నమో వేంకటేశ, దూకుడు, పోటుగాడు,భీమవరం బుల్లోడు, నిపు, మిస్టర్ వంటి చిత్రాలకు రచయితగా పని చేసిన శ్రీధర్ సిపాన ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవ్వడం విశేషం. తాజాగా బృందావమది అందరిది చిత్ర పూజాకార్యక్రమం హైదరాబాద్ లోని సినిమా ఆఫీస్ లో జరియింది, పూజలో బాగంగా గణపతి హోమం చేసారు, ఈ కార్యక్రమం లో హీరో సునీల్, దర్శకుడు యెన్ .శంకర్ ౩౦ఇయర్స్ పృద్వి ,సత్యం రాజేష్ డైరెక్టర్ శ్రీధర్ సీపాన…

Read More

ఓయ్ నిన్నే ఆకట్టుకుంటుంది.

హృదయాన్ని హత్తుకున్న ‘ఓయ్‌.. నిన్నే’ తొలి చిత్రంలోనే ఆకట్టున్న మార్గాని భరత్‌ అభినందించిన శాసనమండలి డిప్యూటి చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 6 : ప్రముఖ బిసి నాయకులు మార్గాని నాగేశ్వరరావు తనయుడు మార్గాని భరత్‌ హీరోగా, స ష్టి ధాంగే హీరోయిన్‌గా నటించిన ‘ఓయ్‌.. నిన్నే’ సినిమా హృదయాలను హత్తుకునేలా ఉంది. సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్‌.వి.కె. సినిమా పతాకంపై వంశీక ష్ణ శ్రీనివాస్‌ నిర్మించిన ఈ చిత్రం హాస్యం మేళవించిన చక్కని కుటుంబ కధా చిత్రంగా ప్రేక్షకులను రంజింపచేసింది. తొలి చిత్రంలోనే మార్గాని భరత్‌ మంచి నటనను ప్రదర్శించి, పల్లెటూరి యాసతో అందరిని ఆకుట్టుకునే పాత్రలో ఒదిగిపోయాడు. పెద్ద హీరోల సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. పాటలు, మాటలు, కామెడీ, లోకేషన్లు, సంగీతం, చిత్రీకరణ అన్ని హైలైట్‌ గా…

Read More

నవంబర్ 3న రాబోతున్న ‘ఏంజెల్’

శ్రీ సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. 45 నిమిషాలకు పైగా సీజీ సీన్స్ ఉండటంతో దాదాపు ఆరు నెలలుగా ఏంజెల్ బృందం ఈ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉంది. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలు స్నో వైట్ అండ్ ద హంట్స్ మెన్, థార్, ఎవెంజర్స్ వంటి సినిమాలకి గ్రాఫిక్స్ అందించిన సీజీ నిపుణుల పర్యవేక్షణలో ఏంజెల్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నట్లుగా నిర్మాత భువన సాగర్ తెలిపారు. ఈ పనులతో పాటు తదితర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్…

Read More

Vishnu Manchu’s Tamil Debut Film ‘Kurzal 388’ Announced

Vishnu Manchu has officially announced his Tamil debut film. Titled ‘Kurzal 388’, the film is bilingual being made in Telugu and Tamil simultaneously. Telugu version has been titled as ‘Voter’. Directed by G.S. Karthik of Adda fame, the film is billed to be political thriller. Surbhi of Gentleman and Attack fame is pairing Vishnu in this movie. Music is by SS Thaman. First look will be unveiled shortly. Shooting has been wrapped up songs filmed in Ireland and other exotic foreign locations. ‘Voter’ also features Sampath Raj, Posani Krishna Murali,…

Read More

JLK set to enter Rs 100 crore club

Jr NTR’s latest movie Jai Lava Kusa is enjoying massive success at box office. The blockbuster movie has already crossed Rs 75 crore in 3 days. And, reportedly the movie may cross Rs 100 crore in just 4 days. Famous movie industry tracker Ramesh Bala has confirmed that Jai Lava Kusa had a phenomenal weekend and Team JLK will be celebrating the success on Monday evening. Also, Bala had tweeted that Jr NTR’s Jai Lava Kusa topped All-India Box office for the Sep 22nd – 24th Weekend by a huge…

Read More

రచయిత కొత్త ఆలోచన

నైపుణ్యం చాలా మందికి ఉంటుంది. కానీ దానిని వెలికి తీయడానికి , నిరూపించుకోవడానికి సరైన సమయం రావాలి, ప్రోత్సహించే వారు ఉండాలి. చిత్ర పరిశ్రమలో మంచి ఆలోచనలు చాలా మంది యువత దగ్గర ఉన్నాయి. కానీ సరైన అవకాశం దొరక్క అవస్థలు పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అలంటి వారికోసమే ఒక సువర్ణ అవకాశం కల్పించబోతున్నారు ప్రముఖ రచయిత లక్ష్మి భూపాల.   అలా మొదలయింది, అందాల రాక్షశి, టెర్రర్, కల్యాణ వైభోగమే, నేనేరాజు నేనె మంత్రి వంటి హిట్ చిత్రాలకు రచయితగా పని చేసిన లక్ష్మి భూపాల సొంతంగా నిర్మాణ సంస్థ స్థాపించి కొత్తవారికి అవకాశాలు కల్పించబోతున్నారు. మంచి కాన్సెప్ట్స్ ఉన్న యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ నిర్మాణ సంస్థ కు సంభందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. కొత్త…

Read More

జై లవకుశ సెన్సార్ రిపోర్ట్

తెలుగు ఇండస్ట్రీలో హ్యాట్రిక్ విజయం సాధించి మంచి ఫామ్ లో ఉన్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాన్ నిర్మిస్తున్న చిత్రం ‘జై లవ కుశ’ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ ఈ మద్య రిలీజ్ అయ్యింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు విభిన్నమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జై లవ కుశ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్నాయి..ఇక ట్రైలర్ అయితే ఏకంగా రికార్డులు బ్రేక్ చేస్తూ వస్తుంది. ఎన్టీఆర్ జై లవకుశ సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. బాబీ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ చిత్రానికి యు /ఏ సర్టిఫికేట్…

Read More

కార్తీ ఖాకి అయ్యాడు

అతి త్వరలో కార్తీ, రకుల్‌ జంటగా ఆదిత్య మ్యూజిక్‌ ఉమేశ్‌ గుప్తా సినిమా ‘ఖాకి – ది పవర్ ఆఫ్ పోలీస్’ రెండు దశాబ్దాలకు పైగా ఆడియో రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న సంస్థ ‘ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌’. ఈ సంస్థ అధినేత ఉమేశ్‌ గుప్తా. ఎన్నో బ్లాక్‌బస్టర్‌ సినిమాల సంగీతాన్ని విడుదల చేసి సంగీత ప్రపంచంలో, శ్రోతల మదిలో సముచిత స్థానాన్ని సంపాదించుకుందీ సంస్థ. రెండున్నర దశాబ్దాలు సినిమా రంగాన్ని అతి దగ్గరగా పరిశీలించిన అనుభవంతో ‘ఆదిత్య మ్యూజిక్‌’ ఉమేశ్‌గుప్తా తొలిసారిగా చిత్ర నిర్మాణంలోకి ప్రవేశించారు. అందులో భాగంగా కార్తీ, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన తమిళ సినిమా ‘ధీరన్‌ అదిగారమ్‌ ఒండ్రు’ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో ‘ఖాకి’గా విడుదల చేస్తున్నారు ఉమేశ్‌ గుప్తా. ‘ద పవర్‌ ఆఫ్‌ పోలీస్‌’……

Read More

సూప‌ర్ స్టార్ తో ముర‌గ‌దాస్

  ప్ర‌స్తుతం సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో `కాలా` న‌టిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ ముగ‌దాస్ సినిమాలో న‌టించ‌నున్నారా? అంటే అవున‌నే బ‌ల‌మైన సంకేతాలు అందుతున్నాయి. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ముర‌గ‌దాస్ ఆ ప్రాజెక్ట్ విష‌య‌మై ఆ స‌క్తిక‌ర విష‌యాలు తెలిపారు. సూప‌ర్ స్టార్ తో సినిమా చేయ‌డానికి సిద్దంగా ఉన్నా. ఇప్ప‌టికే ఓ క‌థ కూడా వినిపించా. అది ఆయ‌న‌కు బాగా న‌చ్చింది. ఒక వేళ ఆ క‌థ కాక‌పోతే మ‌రో క‌థ‌ను ఆయ‌న కోసం నెల రోజు ల స‌మ‌యంలో సిద్దం చేస్తా. అయితే డేట్లు కుద‌రడ‌మే క‌ష్టం. ఇద్ద‌రూ ఫుల్ బిజీగా ఉన్నాం. ఇద్ద‌రికీ డేట్లు అందుబాటులో ఉన్న‌ప్పుడు క చ్చితంగా సినిమా చేస్తామ‌ని ` తెలిపారు.

Read More