ఇద్దరి మద్య తీవ్ర పోటి…

ఆంద్ర తెలంగాణా తరువాత తెలుగు సినిమా లు ఎక్కువగ ఆడేది ఓవర్సీస్ లోనే, అందుకు నిర్మాతలు అక్కడ కూడా బారి ఎత్తున సినిమాలు విడుదల చెయ్యడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని సినిమాలు మొదటి రోజు డివైడ్ టాక్ వచ్చినా టాక్ కు సంభందం లేకుండా కలెక్షన్స్ వస్తున్నాయి ఈ రోజుల్లో, ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన జనతా గ్యారేజ్ తక్కువ టైములో టాప్ 10 సినిమాల లిస్టులో చేరింది. 17 లక్షల, 25 వేల 531 డాలర్లతో ఈ సినిమా ఆరో స్థానంలో నిలిచింది. మరి కొన్ని రోజుల్లో అత్తారింటికి దారేది సినిమాను దాటేసినా ఆచ్చార్య పోనక్కర్లేదు, అదే గనుక జరిగితే ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ రే పోటి లో ఉంటాడు. ఇక టాప్ 3 మూవీస్ లో స్థానం సంపాదించడం కష్టమే. కాని…

Read More