దర్శకులుగ మారబోతున్న రచయితలు

రైటర్స్ డైరెక్టర్స్ అయినవారిని మనం చాల మందిని చూసాం, ఉదాహరణకు త్రివిక్రమ్, కొరటాల శివ ఇలా చాలా ఉన్నారు, ప్రస్తుతం రైటర్స్ గ సక్సెస్ ఫుల్ సినిమాలకు రచయితలుగా పనిచేస్తున్న చాలా మంది దర్శకులుగ మారబోతున్నారు వారెవరో ఒలుక్కేద్దాం…   కోనవెంకట్ & గోపి మోహన్ పరిచయం అవసరం లేని పేర్లు డి, రెడీ, దూకుడు వంటి బ్లాక్ బస్టర్స్ సినిమాలకు సంభాషణలు రాసారు, తాజాగా కోనా వెంకట్ ఒక ఎన్.ఆర్.ఐ నిర్మాతగా తను దర్శకత్వం వహించబోతున్నాడని టాక్, అన్ని కుదిరితే ఈ ఏడాదిలో దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి.   గోపి మోహన్ ప్రస్తుతం మిస్టర్ సినిమాకు రచయితగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా తరువాత తన దర్శకత్వంలో ఒక యువ హీరో నటించబోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది, ఈ సినిమాకు సిమటపకాయ్ సినిమా…

Read More

నితిన్ సినిమా ఆగిపోయింది ?

నితిన్‌ హీరో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై ‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర  నిర్మిస్తున్న  చిత్రం సెప్టెంబర్‌ 8న ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ముందు ఈ సినిమాలో అఖిల్ హీరోగా నటించాలి కాని కొన్ని అనివార్య కారణాల వల్ల నితిన్ ఎంటర్ అయ్యాడు.   తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. నితిన్ అడిగినంత రెమ్మునరేషన్ నిర్మాతలు ఇవ్వని కారణంగా నితిన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని ఫిలిం నగర్ టాక్. ఈ మద్య నితిన్ లిరిక్ రైటర్  కృష్ణ చైతన్య దర్శకత్వంలో నటించబోయే సినిమాను లాంచనంగా ప్రారంభించారు, పవన్ కళ్యాణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్…

Read More