రాజ్ తరుణ్ టైంకి రావడం లేదు

  రాజ్ తరుణ్ నటించిన కిట్టుగాడు జాగ్రత్త సినిమా ట్రైలర్ ఆకట్టుకుంది, దొంగాట సినిమా దర్శకుడు వంశీ కృష తీసిన ఈ సినిమాకు ఇండస్ట్రీ లో మంచి టాక్ ఉంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈనెల 17 న సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ ఇప్పటివారుకు ఆడియో విడుదల కాలేదు, సెన్సార్ కూడా జరగలేదు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందని టాక్. సో ఈ సినిమా 17 న విడుదల అవ్వడం కాస్త కష్టమేనని అంటున్నారు. 24 న విన్నర్ ఉంది, ఆ తరువాత మర్చి 3 న ద్వారకా వస్తుంది . మరి ఏ డేట్ లో కిట్టుగాడు వస్తాడో చూడాలి. కిట్టుగాడు 17 న రాకపోవడంతో రానా ఘాజీ సినిమాకు…

Read More

ఎన్టీఆర్ సినిమాలో రమేష్ & సురేష్

ఎన్టీఆర్ తాజాగా చేస్తున్న సినిమా పేరు జై లవకుశ కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రాశిఖన్నా ఓకే అయ్యింది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈనెల 10 న ప్రారంభిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో 5 స్టార్స్ యాడ్ లో కనిపించే రమేష్ & సురేష్ నటిస్తున్నారు. వీరిద్దరు ట్విన్స్, ఎన్టీఆర్ చిన్నప్పటి రోల్స్ లో వీరు కనిపించబోతున్నరు. వచ్చే నెల నుండి ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలుకానుంది, ఇప్పటికే ఈ ఇద్దరు ట్విన్స్ హైదరాబాద్ చేరుకున్నారని తెలుస్తుంది.

Read More

ఈ హీరోకు డబ్బిచ్చి తప్పు చేసాను

కొంతమంది హీరోల యటిట్యుడ్ వారితో పనిచేసిన వారో లేదంటే వారితో సాన్నిహిత్యం ఉన్నవారో చెబితే బయటపడుతుంటాయి, తాజాగా నిర్మాత దర్శకుడు మధుర శ్రీధర్ హీరో రాజ్ తరుణ్ పై ఈ మద్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో  సంచలన కామెంట్స్ చేసారు, సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు సినిమా తరువాత రాజ్ తరుణ్ మధుర శ్రీధర్ తో ”లేడీస్ టైలర్”  సినిమకు సీక్వెల్ చెయ్యాలి, ఈ సినిమా చేస్తానని రాజ్ తరుణ్ అడ్వాన్సు కూడా తీసుకున్నాడు, కాని సినిమా చేయ్య్యలేదు, ఈ విషయం గురించి మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. నేను ఎవ్వరికి అడ్వాన్సు ఇవ్వలేదు కాని మొదటిసారి రాజ్ తరుణ్ కి ఇచ్చాను కాని సినిమా చెయ్యలేదు, ఈ హీరోకు నేను ముందే డబ్బు ఇవ్వడం తప్పు, ఫ్లాప్ లో ఉన్నప్పుడు ఒక రేటు అడిగి ఒక్క హిట్…

Read More

ట్రైలర్ వద్దు, కథ స్క్రీన్ ప్లే కావాలి

గురు సినిమా తరువాత కిశోర్ తిరుమల దర్శకత్వంలో ఒక సినిమా చేయ్యబోతునట్లు అనౌన్స్మెంట్ వచ్చినా ఆ సినిమా ఇప్పటికి మొదలు కాలేదు, అయితే పూరి ఈ మద్య వెంకిని కలిసి హీరో క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసాడంట, పూర్తి బౌన్దేడ్ స్క్రిప్ట్ తో వస్తే చూద్దాం, పూర్తి కథ తనకి నచ్చితేనే సెట్స్ పైకి వెళ్లడం జరుగుతుందని అన్నారట. పూర్తి కథను సిద్ధం చేసే పనిలో ఉన్నాడు, ట్రైలర్, హీరో క్యారెక్టర్ప్ కాదు పూర్తి కథ కథనం కావాలని హీరో అడగడం విశేషం. క్రిష్ కూడా వెంకి తో సినిమా చేయ్యబోతున్నానని అనౌన్సు చేసాడు, మరి ఈ ఇద్దరి దర్శకుల్లో ఎవరితో మొదట సినిమా మొదలు కానుందో  చూడాలి. ఏది ఏమైనా పూరి జగన్నాధ్ ఈసారి ఎలా అయినా సరే మంచి హిట్ కొట్టితీరాలని ఉన్నాడు, సినిమా చేస్తానన్న…

Read More

Intlo Deyyam Nakem Bhayam Review

Cast: Allari Naresh, Kruthika Jayakumar, Mouryani Director : G. Nageswara Reddy Music : Sai Karthik Producer : B V N S Prasad Story: Naresh(Allari Naresh) is leader of a band playing music in wedding events. He falls in love with Kruthika who looks after orphan kids. One day a kid gets medical emergency and doctor demands huge amount for treatment. Naresh takes hand loan from a goon but the amount gets robbed. Now, Naresh is badly in need of money for treatment of the kid and also to clear his…

Read More

ఎన్టీఆర్ & మహేష్ హీరోయిన్ ను గుర్తు పట్టారా ?

ఒకప్పుడు సన్నగా నాజుగ్గా ఉన్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టరా ? అదేనండి మన రవి తేజ తో ఇడియట్ సినిమా లో నటించిన హీరోయిన్ రక్షిత, ఆ సిన్నిమతోనే తెలుగులో ఎంట్రి ఇచ్చిన ఈ హీరోయిన్ మహేష్ బాబు తో నిజం సినిమాలో అలాగే ఎన్టీఆర్ తో ఆంధ్రావాల లో  నటించింది. ఆ తరువాత అందరివాడు లో నటించింది, ఈమె సినిమాలకు దూరమై చాలా కాలం అయ్యింది.   2007 లో ప్రేమ్ అనే కన్నడ డైరెక్టర్ ను పెళ్లి చేసుకుంది, ఆ తరువాత నుండి సినిమాలు తగ్గించింది, చాలా గ్యాప్ తరువాత ఇలా కెమెరా కు చిక్కింది, మొత్తం మారిపోయి బొద్దు గ తయారైంది రక్షిత. మన ఇండస్ట్రీ లో హీరోలో చలామణి అయినంత ఎక్కువకాలం హీరోయిన్స్ స్కీన్ మీద కనిపించరన్న మాట…

Read More